TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/electricfa8439b1-f816-43aa-ab97-2f6b220eb272-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/electricfa8439b1-f816-43aa-ab97-2f6b220eb272-415x250-IndiaHerald.jpgఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా బాగా నడుస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లో విడుదలవుతోంది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.సూపర్ ఫీచర్లతో పాటు అధిక రేంజ్ ఇంకా అలాగే అనువైన బడ్జెట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాట్ రే కంపెనీ స్టోర్ ఐఈ స్కూటర్ ని మార్కెట్లో లాంచ్ చేసింది. మంచి రెట్రో లుక్ తో ఈ స్కూటర్ కిక్కెక్కిస్తోంది. దీని ధర విషయానికి వస్తే రూ. 89,600గా ఉంది. ఈ క్రమలో ఈ స్కూటర్ గురELECTRIC{#}Manamరెట్రో లుక్, సూపర్ ఫీచర్స్ తో కొత్త ఈ బైక్?రెట్రో లుక్, సూపర్ ఫీచర్స్ తో కొత్త ఈ బైక్?ELECTRIC{#}ManamSat, 20 May 2023 21:23:41 GMTఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా బాగా నడుస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లో విడుదలవుతోంది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.సూపర్ ఫీచర్లతో పాటు అధిక రేంజ్ ఇంకా అలాగే అనువైన బడ్జెట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాట్ రే కంపెనీ  స్టోర్ ఐఈ స్కూటర్ ని మార్కెట్లో లాంచ్ చేసింది. మంచి రెట్రో లుక్ తో ఈ స్కూటర్ కిక్కెక్కిస్తోంది. దీని ధర విషయానికి వస్తే రూ. 89,600గా ఉంది. ఈ క్రమలో ఈ స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇంకా పలు రకాల డ్రైవింగ్ మోడ్లతో విశేషమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది.అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కబ్బీ స్టోరేజ్ ఉంటుంది.యూఎస్బీ పోర్ట్ ఉంటుంది.


సైడ్ అద్దాల రియర్ వ్యూ చాలా చక్కగా ఉంటుంది. ఇంకా నైట్ హెడ్ ల్యాంప్ ఆన్ చేస్తే హార్న్ సౌండ్ తగ్గుతుంది. అలాగే ముందువైపు వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. హ్యాండిల్ కు కుడి వైపున స్కూటర్ రైడింగ్ మోడ్లను చేంజ్ చేసుకొనే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే రివర్స్ మోడ్ కూడా ఉంటుంది.బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 89,600 ఎక్స్ షోరూం ఉంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్ ఇంకా కంఫర్ట్ అనే డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో రకమైన టాప్ స్పీడ్ అనేది ఉంటుంది.అయితే టాప్ స్పీడ్ ఒక్కటే ఈ మోడ్లలో తేడా ఉంటుంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 132 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. దీని సీటు వెడల్పుగా స్టిఫ్ గా ఉంటుంది. అలాగే డైరెక్ట్ సన్ లైట్లో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వినియోగించడం కూడా కాస్త కష్టమవుతుంది. ఇంకా అలాగే హెడ్ ల్యాంప్ లో హాలోజెన్ ల్యాంప్ ను వినియోగించారు.



RRR Telugu Movie Review Rating

సరైన జోడి కోసం వెతుకుతున్నా: సమంత

బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్న రైల్వే శాఖ?

జగన్‌పై పవన్‌ కొత్త యుద్ధం.. భలే వెరైటీగా?

సిద్ధరామయ్యను సీఎం చేసిన అంశం ఇదే?

బాబుపై జగన్ ఎటాక్‌.. మరీ పూర్‌గా ఉందా?

అమెరికాను వెంటాడుతున్న చైనా భయం?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

బాబు గతంలో చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నారా?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>