MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja0de85dcb-0b20-43ee-a4a6-fd84074ada3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja0de85dcb-0b20-43ee-a4a6-fd84074ada3a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజాయలను సాధిస్తుంటే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను సాధిస్తున్నాయి. పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తే ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీRaviteja{#}sushanth;Makar Sakranti;Ram Gopal Varma;Ravi;ravi teja;Hero;Chiranjeevi;Box office;Cinemaరావణాసుర మూవీకి ఫైనల్ గా వచ్చింది ఇదే... ఎన్ని కోట్ల నష్టమో తెలుసా..?రావణాసుర మూవీకి ఫైనల్ గా వచ్చింది ఇదే... ఎన్ని కోట్ల నష్టమో తెలుసా..?Raviteja{#}sushanth;Makar Sakranti;Ram Gopal Varma;Ravi;ravi teja;Hero;Chiranjeevi;Box office;CinemaFri, 19 May 2023 10:30:00 GMTమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా లతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజాయలను సాధిస్తుంటే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను సాధిస్తున్నాయి. పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధిస్తే ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించాడు.

చిరంజీవి హీరో గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించిందో తెలుసుకుందాం.

మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 12.02 కోట్ల షేర్ ... 22 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ మూవీ కి మొత్తంగా 10.98 కోట్ల భారీ నష్టం వచ్చింది. దీనితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలి పోయింది.



RRR Telugu Movie Review Rating

రవితేజ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్ క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>