Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/goa80d94947-6d02-4321-b34c-8174d56869d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/goa80d94947-6d02-4321-b34c-8174d56869d2-415x250-IndiaHerald.jpgవిధి ఆడిన వింత నాటకంలో మనిషి జీవితం అనేది కేవలం కీలుబొమ్మలాంటిదే అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారిస్తున్న వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరులో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ఎంతోమంది ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో Goa{#}harikrishnana;Goa;police;mandalam;Medak;bhavana;Heartఎంతో సంతోషంగా గోవాకు వెళ్లాడు.. కానీ అక్కడే ప్రాణం పోయింది?ఎంతో సంతోషంగా గోవాకు వెళ్లాడు.. కానీ అక్కడే ప్రాణం పోయింది?Goa{#}harikrishnana;Goa;police;mandalam;Medak;bhavana;HeartFri, 19 May 2023 16:15:00 GMTవిధి ఆడిన వింత నాటకంలో మనిషి జీవితం అనేది కేవలం కీలుబొమ్మలాంటిదే అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారిస్తున్న వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరులో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ఎంతోమంది ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది కళ్ళముందే కుప్పకూలిపోయి..  క్షణంలో ప్రాణాలు వదులుతూ ఉన్నారు. అయితే ఇలాంటి ఘటనల గురించి అందరూ భయాందోళన చెందుతున్న సమయంలో మరికొన్ని అనూహ్యమైన ఘటనలు కూడా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. ఇక్కడ ఒక యువకుడు విషయంలో ఇలాంటిదే జరిగింది  సాధారణంగా స్నేహితులందరికీ కలిసి గోవాకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క యువకుడు భావిస్తూ ఉంటాడు. గోవాకి వెళ్ళినప్పుడు సముద్ర తీరాన్ని చూస్తూ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక్కడ ఒక యువకుడు ఇలాగే చేయాలని అనుకున్నాడు.



 ఎంతగానో ఎంజాయ్ చేయాలని భావించి ఇక స్నేహితులతో కలిసి గోవాకు వెళ్ళాడు. కానీ ఆ గోవా టూర్ చివరికి అతని జీవితాన్ని ముగిస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. సముద్రపు ఒడ్డున ఉన్న యువకుడు నీటిలోకి దిగిన వెంటనే ఫిట్స్ రావడంతో రావడంతో చివరికి నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో చోటుచేసుకుంది. మెతుకు హరికృష్ణతోపాటు అతని స్నేహితులు గోవా టూర్ కి వెళ్లారు. అయితే ఇటీవల తిరుగు ప్రయాణం సమయంలో ఇక సముద్రంలో మరోసారి స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే హరికృష్ణ హిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. అతని కాపాడేందుకు స్నేహితులకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు పోయాయ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

థైస్ అందాలతో మతి పోగొడుతున్న అరియనా....!!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>