Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f88d27f2-3668-4999-b2ae-1132198978e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-f88d27f2-3668-4999-b2ae-1132198978e1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన వ్యక్తిత్వం అంతకన్నా గొప్పది. నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం రజినీ. ప్రస్తుతం ఆయన వయస్సు 72..ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు 170. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ రజినీ ఆరోగ్యం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యనే ఆSocialstars lifestyle {#}Dilip Kumar;Soundarya;bus;Rajani kanth;News;Lokesh;Lokesh Kanagaraj;Cinemaఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సూపర్ స్టార్....!!ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సూపర్ స్టార్....!!Socialstars lifestyle {#}Dilip Kumar;Soundarya;bus;Rajani kanth;News;Lokesh;Lokesh Kanagaraj;CinemaFri, 19 May 2023 13:39:23 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన వ్యక్తిత్వం అంతకన్నా గొప్పది. నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం రజినీ. ప్రస్తుతం ఆయన వయస్సు 72..ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు 170. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ రజినీ ఆరోగ్యం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యనే ఆయనకు ఒక సర్జరీ కూడా జరిగింది. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రజినీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 171 వ సినిమా ఒకటి చేసి.. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కాకుండా కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం అనే సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో కలిపి తలైవా 170 సినిమాలు పూర్తీ చేసినట్లు.. ఇక రజినీ 171 వ సినిమాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అదే ఆయన చివరి చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత రజినీ.. సినిమాలా నుంచి తప్పుకొని పూర్తిగా ఇంటికి పరిమితమవుతారని చెప్పుకొస్తున్నారు. ఇదే మాటను తలైవా.. సన్నిహితుల వద్ద కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా చేదు వార్త మరొకటి ఉండదు. ఈ వార్త విన్నాకా.. రజినీ అభిమానులు బాధపడుతున్నా.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. వారు కూడా ఓకే అంటున్నట్లు సమాచారం. మరి ఈ విషయమై రజినీ ఏమంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>