Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chepala-valakosam-em-chesadantd-tuff-21badecb-d1b6-44e1-abfe-f68c9edf620d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chepala-valakosam-em-chesadantd-tuff-21badecb-d1b6-44e1-abfe-f68c9edf620d-415x250-IndiaHerald.jpgసముద్రంలో వేటకు వెళ్లే వేటగాళ్ళకి రోజు అనేక వింతలు ఎదురవుతూ ఉంటాయి. వారు వల విసిరితే అందులో ఎన్నో ప్రమాదకరమైన జంతువులతో పాటు రకరకాల జీవులు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వారి వలలో పడే వస్తువులు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా తీసుకొస్తూ ఉంటాయి. అలా మనకు తెలియని నీటి జీవులు సముద్రంలో కొన్ని మిలియన్స్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు అరుదైన జంతువులను లేదా నీటి జీవులను చూసినప్పుడు మనం ఆశ్చర్యంతో ఎంతో ఆసక్తితో కూడా చూస్తుంటాము, అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మFish{#}Aqua;Fish;Athadu;netizens;Manamచేపల కోసం గాలం వేసిన జాలరి.. చివరికి పెద్ద షాక్?చేపల కోసం గాలం వేసిన జాలరి.. చివరికి పెద్ద షాక్?Fish{#}Aqua;Fish;Athadu;netizens;ManamFri, 19 May 2023 13:15:00 GMTసముద్రంలో వేటకు వెళ్లే వేటగాళ్ళకి రోజు అనేక వింతలు ఎదురవుతూ ఉంటాయి. వారు వల విసిరితే అందులో ఎన్నో ప్రమాదకరమైన జంతువులతో పాటు రకరకాల జీవులు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వారి వలలో పడే వస్తువులు వారిని రాత్రికి రాత్రి ధనవంతులను చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా తీసుకొస్తూ ఉంటాయి. అలా మనకు తెలియని నీటి జీవులు సముద్రంలో కొన్ని మిలియన్స్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు అరుదైన జంతువులను లేదా నీటి జీవులను చూసినప్పుడు మనం ఆశ్చర్యంతో ఎంతో ఆసక్తితో కూడా చూస్తుంటాము, అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మామూలుగా సముద్రంలో ఇలాంటి జీవులు పడటం సర్వసాధారణమే కానీ మంచి నీరు కలిగిన నదిలో ఒక అతి పెద్ద ప్రాణి వలలో పడటం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మనం చూస్తున్న ఈ వీడియోలో జాలరి ఒడ్డున నిలబడి నదిలోకి వల విసరగా అది చాలా వేగంగా అతని వైపు దూసుకు రావడం గమనించాడు.


ఒక్కసారిగా ఎంతో భయంకరమైన ఆకారంతో పెద్ద చేపను పోలి ఉన్న జీవి అతడు పైకి బలంగా, విసురుగా వస్తుంటే భయపడి అక్కడి నుంచి అరుపులు, కేకలు వేస్తూ పారిపోయాడు. అయితే అది కొండచిలువ అని ముందు అనుకున్నప్పటికీ చేప ఆకారంలోనే భయంకరంగా ఉన్న ఆ జీవిని చూసి అదేంటో అర్థం కాక నెటిజన్స్ సైతం ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఈ వీడియోని చూసిన కొంత మంది మాత్రం అది పాము అయి ఉంటుందని లేదా క్యాట్ ఫిష్ లాగా ఉందని అది వస్తున్న వేగాన్ని బట్టి చూస్తే పాములు మాత్రమే అలా వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే మంచి నీళ్లలో ఇలాంటి పెద్ద చేపలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అంటూ కామెంట్ చేయగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.
">



RRR Telugu Movie Review Rating

అల్లు అర్జున్ జాతకం లో దోషం.. పుష్ప 2 పై ఎఫెక్ట్..!?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>