Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-latest-cinema-title-andaru-anukunnade-fix-chesarugad83dbab5-4b38-40a3-84bc-2daaf0e6661c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-latest-cinema-title-andaru-anukunnade-fix-chesarugad83dbab5-4b38-40a3-84bc-2daaf0e6661c-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. సముద్రఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చిందట.. అక్కడ మంచి విజయాన్ని అందుకోవడం తో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారట.. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ రీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమాలో పవన్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుందట.. దీంతో పవన్ కి సంబంధించిన టాకీ పార్ట్ ని ముందుగా పూర్తి చేసేశారట.. ఇప్పుడు సాయి ధరమ్ మరియు ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తSocialstars lifestyle {#}Kick;Priya;thaman s;Samuthirakani;Posters;Population;Remake;Chitram;kalyan;sai dharam tej;Comedy;Audience;Tamil;News;Cinemaపవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా టైటిల్ అందరూ అనుకున్నదే ఫిక్స్ చేసారుగా...!!పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా టైటిల్ అందరూ అనుకున్నదే ఫిక్స్ చేసారుగా...!!Socialstars lifestyle {#}Kick;Priya;thaman s;Samuthirakani;Posters;Population;Remake;Chitram;kalyan;sai dharam tej;Comedy;Audience;Tamil;News;CinemaFri, 19 May 2023 07:00:21 GMTపవన్ కళ్యాణ్  సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. సముద్రఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ తమిళ సినిమా ఫాంటసీ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చిందట..

అక్కడ మంచి విజయాన్ని అందుకోవడం తో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారట.. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనిరీమేక్ ని కూడా తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమాలో పవన్ పాత్ర సగ భాగం మాత్రమే ఉంటుందట.. దీంతో పవన్ కి సంబంధించిన టాకీ పార్ట్ ని ముందుగా పూర్తి చేసేశారట..


ఇప్పుడు సాయి ధరమ్ మరియు ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం #PKSDT వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. ఈ మధ్య కాలంలో BRO అనే టైటిల్ గట్టిగా వినిపించింది. తాజాగా చిత్ర యూనిట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందరూ అనుకున్నట్టే చివరికి BRO టైటిల్‌నే ఫిక్స్ చేశారట.. ఇక ఈ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో అయితే ఉంది.

ఇక పోస్టర్ లోని పవన్ లుక్స్ అభిమానులకు మంచి కిక్ అయితే ఇచ్చింది. దీంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ కూడా పెరిగింది. కాగా సముద్రఖని గతంలో తెలుగులో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్టు అందుకోలేకపోయిన కానీ కథ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ సినిమాతో మరి ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటాడా అనేది చూడాలి. ఈ సినిమాని జులై 28న రిలీజ్ చేయబోతున్నారట.ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మిస్తుంది. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అభిషేక్ కన్ఫర్మేనా ?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>