Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-netizan-nu-bhayapettina-yankar-varshinie1d009c8-1628-4a1d-b405-175eea3b3110-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-netizan-nu-bhayapettina-yankar-varshinie1d009c8-1628-4a1d-b405-175eea3b3110-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది. అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది. మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో యాంకర్ గా అయితే పరిచయమైంది. ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా ఆమె నిలిచింది. తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది. ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింSocialstars lifestyle {#}Star maa;BEAUTY;Comedyఆ నెటిజెన్ ను భయపెట్టిన యాంకర్ వర్షిణి...!!ఆ నెటిజెన్ ను భయపెట్టిన యాంకర్ వర్షిణి...!!Socialstars lifestyle {#}Star maa;BEAUTY;ComedyFri, 19 May 2023 06:57:03 GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది. అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది. మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో యాంకర్ గా అయితే పరిచయమైంది.

ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా ఆమె నిలిచింది. తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది. ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.. మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను చేసింది.

తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం అందరి దృష్టిని తనవైపు మళ్ళించుకుంది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో కూడా నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది. ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని తెగ సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా ఓపికతో సమాధానం చెబుతుంది. తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి. తన అందాలన్నీ కూడా బయట పెట్టింది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో తెగ రెచ్చగొడుతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకుందట వర్షిణి. అందులో తన్ని నిండుగా బట్టలు వేసుకొని ఎక్కడ కూడా అందాలను బయట పెట్టకుండా అయితే కనిపించింది. అయితే ఆ ఫోటోలను చూసి అందరూ లైక్స్, కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఓ నెటిజన్.. నేను మిమ్మల్ని జీవికే మాల్ లో చూశాను. మీరు నా వెనకాల సీట్ లో ఫేస్ కి మాస్క్ ధరించి అయితే కూర్చున్నారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. మీ దగ్గరికి వచ్చి మాట్లాడదాము అంటే చాలా భయమేసింది.. సెల్ఫీ అడుగుదామంటే నా ఫ్రంట్ కెమెరా కూడా బాలేదని కూడా రాసుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అభిషేక్ కన్ఫర్మేనా ?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>