Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yeda-andalatho-champestunna-rakul-preeth-singh9d16d763-7f50-469a-b24c-12b11d502cc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yeda-andalatho-champestunna-rakul-preeth-singh9d16d763-7f50-469a-b24c-12b11d502cc7-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా అందులో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. పోటీగా నేటితరం యువ హీరోయిన్స్ ఉన్నా కూడా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో రకుల్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు కూడా స్టన్ అయ్యేలా ఉన్నాయి. రకుల్ ఎలాంటి డ్రెస్ వేసినా కూడా గ్లామర్ డోస్ హైలెట్ అవ్వాల్సిందే అని మరోసారి రుజువు చేసింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే.. ఎంత వేగంతో వెళ్లిందో..:టాలీవుడ్ లో స్Socialstars lifestyle {#}jaaki;rakul preet singh;venkatadri express;Vaishnav Tej;bhama;BEAUTY;Yuva;Indian;marriage;bollywood;Heroine;Tollywood;Cinemaఎద అందాలతో చంపేస్తున్నా రకుల్ ప్రీత్ సింగ్ .....!!ఎద అందాలతో చంపేస్తున్నా రకుల్ ప్రీత్ సింగ్ .....!!Socialstars lifestyle {#}jaaki;rakul preet singh;venkatadri express;Vaishnav Tej;bhama;BEAUTY;Yuva;Indian;marriage;bollywood;Heroine;Tollywood;CinemaFri, 19 May 2023 13:41:27 GMTసినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా అందులో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. పోటీగా నేటితరం యువ హీరోయిన్స్ ఉన్నా కూడా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో రకుల్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు కూడా స్టన్ అయ్యేలా ఉన్నాయి. రకుల్ ఎలాంటి డ్రెస్ వేసినా కూడా గ్లామర్ డోస్ హైలెట్ అవ్వాల్సిందే అని మరోసారి రుజువు చేసింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..
ఎంత వేగంతో వెళ్లిందో..:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎనిమిదేళ్ళ పాటు వరుస సినిమాలతో దూసుకుపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ తర్వాత స్టార్స్ హీరోలతో ఛాన్స్ లు అందుకుంటూ ఈ జెనరేషన్ లో నెంబర్ వన్ చైర్ ని చాలా వేగంగా అందుకుంది. అయితే టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఎంత జెట్ స్పీడ్ తో వెళ్లిందో మధ్యలో అంతే వేగంగా ఆగిపోయింది.
బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్:ఆమె చివరిగా తెలుగులో కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా నటించింది. తరువాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ అయిపొయింది. అక్కడ వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది హిందీలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ డాక్టర్ జి తర్వాత మరే మూవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.
అతనితో డేటింగ్?:ఈ ఏడాది కూడా ఈ బ్యూటీ నుంచి ఇప్పటికే ఒక మూవీ వచ్చి ఫ్లాప్ అయ్యింది. మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో ఇండియన్ 2 కూడా ఒకటి కావడం విశేషం. హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ నిర్మాత, నటుడు అయిన జాకీ బాగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లోనే ఒకే ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఫోకస్ మొత్తం సినిమాలపైనే:త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని బిటౌన్ లో వినిపిస్తోన్న, ఇప్పట్లో జరగదని రకుల్ ప్రీత్ సింగ్ తేల్చేసింది. ప్రస్తుతం మా ఫోకస్ అంతా సినిమాల మీదనే ఉందని క్లారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే వచ్చిన అవకాశాలని అందుకుంటూ గ్యాప్ లేకుండా సినిమాలని రిలీజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.
మరోసారి అదిరిపోయేలా గ్లామర్ లుక్:కొద్ది రోజుల క్రితం బికినీలో ఫుల్ కోల్డ్ వాటర్ ఉన్న రివర్ లో స్నానం చేసిన ఈ అమ్మడు తాజాగా మరోసారి హాట్ అందాలతో మెరిసింది. వైట్ కలర్ ఫ్రాక్ తో థైస్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. వీపుని చూపిస్తూ చూపుల బాణాలు విసురుతోంది. ఈ ఫోటోలని 2.46 లక్షలకి పైగా లైక్ చేయడం విశేషం. ఈ ఫోటోలలో స్టన్ అయ్యేలా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి



RRR Telugu Movie Review Rating

ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>