Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-abecac5a-399c-44a0-be51-4a442c7a7134-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-abecac5a-399c-44a0-be51-4a442c7a7134-415x250-IndiaHerald.jpgవిజయ్ ఆంటోనీ ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.. అయితే ఇంతకు ముందు ఇతడు ఎవరో కూడా అస్సలు తెలియదు. కానీ ఒకే ఒక్క సినిమా తో తెలుగు లో బాగా ఫేమస్ అయ్యాడు.. మరి ఆ సినిమా ఏంటో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు..ఆ సినిమానే బిచ్చగాడు.. ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్షనల్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.. అప్పటి వరకు విజయ్ ఆంటోనీ ఎవరో కూడా తెలియక పోయిన బిచ్చగాడు సినిమాలో ని కంటెంట్ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ను బాగా ఆదరించారు. మరి అలాంటి బిచ్చగాడు సినిమా కు సీక్వెల్ రాబోతుంSocialstars lifestyle {#}vijay antony;prasad;Priya;Blockbuster hit;media;Joseph Vijay;Director;Telugu;Tollywood;Cinemaబిచ్చగాడు 2 సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందా...?బిచ్చగాడు 2 సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందా...?Socialstars lifestyle {#}vijay antony;prasad;Priya;Blockbuster hit;media;Joseph Vijay;Director;Telugu;Tollywood;CinemaFri, 19 May 2023 07:10:26 GMTవిజయ్ ఆంటోనీ  ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.. అయితే ఇంతకు ముందు ఇతడు ఎవరో కూడా అస్సలు తెలియదు.

కానీ ఒకే ఒక్క సినిమా తో తెలుగు లో  బాగా ఫేమస్ అయ్యాడు.. మరి ఆ సినిమా ఏంటో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు..ఆ సినిమానే బిచ్చగాడు.. ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్షనల్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు..

అప్పటి వరకు విజయ్ ఆంటోనీ ఎవరో కూడా తెలియక పోయిన బిచ్చగాడు సినిమాలో ని కంటెంట్ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ను బాగా ఆదరించారు. మరి అలాంటి బిచ్చగాడు సినిమా కు సీక్వెల్ రాబోతుంది.. ప్రియా కృష్ణ స్వామి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుందట.. ఈ లోపులోనే ఈ సినిమా ప్రివ్యూ ను కూడా వేశారు. విజయ్ ఆంటోని కి తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు, కొంత మంది మీడియా మిత్రుల మధ్య ఈ సినిమా తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ ను వీక్షించారట.. ఈ ప్రివ్యూ చూసిన వారంతా విజయ్ నటనను మెచ్చుకుంటూ బిచ్చగాడు 2 మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంది అని పాజిటివ్ గా రెస్పాన్స్ చెబుతున్నారు.

ఈసారి విజయ్ ఆంటోనీ బ్రెయిన్ మార్పిడి ప్రయోగం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కోణంలో కథా కథనాలను డైరెక్టర్ తీర్చి దిద్దినట్టు అయితే తెలుస్తుంది.. అలాగే ఈ సినిమా ఎమోషన్స్ చుట్టూ సాగే కథ అని ఇందు లో నటించిన వారంతా కూడా తమ పాత్రల్లో జీవించారని అంటున్నారు. మరి విడుదల తర్వాత కూడా ఈ సినిమా ఇదే టాక్ తెచ్చుకుంటే మాత్రం మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : అభిషేక్ కన్ఫర్మేనా ?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>