Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kodi5bbc8232-78bd-4fc3-b440-fe40e54989bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kodi5bbc8232-78bd-4fc3-b440-fe40e54989bc-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కలి కాలంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నో వింతలు, విశేషాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటిదే మరొక వింత కూడా జరిగింది. అదేంటంటే మామూలుగా ఏ కోడి వయసు 3 నుంచి 5 ఏళ్ళు మహా అయితే ఆరేళ్లు, అంతకన్నా ఎక్కువగా బ్రతుకవు. ఈ లోపే వాటిని మనం పలావు కూడా చేసేస్తాం. కానీ ఒక పుంజు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్ల పాటు బ్రతికింది అంతే కాదు ఇప్పటికి ఎంతోKodi{#}Manam;Maha;Doctor;Nijam;local languageఆ కోడి వయన్సు ఎంతో తెలిస్తే అస్సలు నమ్మరు ..!ఆ కోడి వయన్సు ఎంతో తెలిస్తే అస్సలు నమ్మరు ..!Kodi{#}Manam;Maha;Doctor;Nijam;local languageFri, 19 May 2023 12:09:46 GMTఈ మధ్యకాలంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కలి కాలంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నో వింతలు, విశేషాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటిదే మరొక వింత కూడా జరిగింది. అదేంటంటే మామూలుగా ఏ కోడి వయసు 3 నుంచి 5 ఏళ్ళు మహా అయితే ఆరేళ్లు, అంతకన్నా ఎక్కువగా బ్రతుకవు. ఈ లోపే వాటిని మనం పలావు కూడా చేసేస్తాం. కానీ ఒక పుంజు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్ల పాటు బ్రతికింది అంతే కాదు ఇప్పటికి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంది. ఎంతో బలిష్టంగా ఉండటం మాత్రమే కాదు దానికి పుట్టిన పిల్లలు కూడా అంతే బలం, పుష్టిగా ఉండడం విశేషం.


ఈ సంఘటన నంద్యాలలోని దోర్నపాడు లో జరిగింది. ఈ మండలంలో క్రిష్టిపాడు గ్రామానికి చెందిన గోసుల పుల్లయ్య అనే వ్యక్తి ఒక కోడి పుంజును పెంచుతున్నాడు పుట్టినప్పుడే చాలా బొద్దుగా ఉండేది. అలాగే పెరిగాక కూడా బొద్దుగానే కనిపిస్తూ ఉండేది. బలంగా కూడా ఉంది అందుకే దాన్ని ఎవరికీ అమ్మడానికి సదరు యజమానికి మనసు అంగీకరించలేదు.


అలాగే దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. దాని పిల్లలు కూడా చాలా బలంగా ఉంటాయి. అయితే ఇది 9 ఏళ్ల పాటు బ్రతకడం నిజంగా ఆ ఏరియాలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అక్కడ లోకల్ వెటర్నరీ డాక్టర్ హరిత కూడా మాట్లాడుతూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఏ కోడి వయసు కూడా ఇప్పటి వరకు ఇంతలా ఉండలేదని ఇది రికార్డు సాధించే దిశగా బ్రతకడం నిజంగా ఆశ్చర్యం అంటూ వెల్లడించారు. ఇక బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజం అయ్యి ఇంకా ఎన్ని సంచలనాలు చూడాల్సి వస్తుందో ఏమో..!



RRR Telugu Movie Review Rating

వామ్మో.. OG సినిమా కోసం పవన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>