Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli7008ec96-d29f-446e-9a0b-898ac06a0c8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli7008ec96-d29f-446e-9a0b-898ac06a0c8c-415x250-IndiaHerald.jpg2023 ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే అతను మాజీ కెప్టెన్ అయినప్పటికీ ప్రతి మ్యాచ్లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున కెప్టెన్ డూప్లెసిస్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గాను విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగK9hli{#}Chris Morris;VIRAT KOHLI;Hyderabadక్రిస్ గేల్ రికార్డును.. సమం చేసిన విరాట్ కోహ్లీ?క్రిస్ గేల్ రికార్డును.. సమం చేసిన విరాట్ కోహ్లీ?K9hli{#}Chris Morris;VIRAT KOHLI;HyderabadFri, 19 May 2023 09:50:00 GMT2023 ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే అతను మాజీ కెప్టెన్ అయినప్పటికీ ప్రతి మ్యాచ్లో కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున కెప్టెన్ డూప్లెసిస్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గాను విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అయితే కోహ్లీ వీర విహారం చేశాడు.



 తనలో దాగివున్న విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ను మరోసారి బయటకు తెచ్చి అభిమానులందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపాడు అని చెప్పాలి. ఎందుకంటే మొదటి బంతి నుంచి సిక్సర్లు పోరులతో ఎంతో జోరుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ.. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఇక ఈ మ్యాచ్ లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా అటు బెంగుళూరు జట్టు ఏకంగా పాయింట్లు పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.



 ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన రాయలని ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఒక అరుదైన రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ హిస్టరీ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు క్రిస్ గేల్ ఆరు సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఉండగా.. కోహ్లీ కూడా ఆరు సెంచరీలను 228 ఇన్నింగ్స్ లలో అందుకున్నారు. తర్వాత స్థానంలో బట్లర్ ఐదు సెంచరీలు చేసి ఈ లిస్టులో కొనసాగుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో దాదాపు 4 ఏళ్ళ తర్వాత సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



RRR Telugu Movie Review Rating

రవితేజ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్ క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>