LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health586880d7-f980-40d0-a0f9-e43be4b40a51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health586880d7-f980-40d0-a0f9-e43be4b40a51-415x250-IndiaHerald.jpgమామిడిపండ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్ లో ఎండలు ఎక్కువైయ్యే కొద్ది మనకు మామిడి పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఇక ఇవి ఎంత ఎక్కువగా పండితే తినడానికి అంత రుచిగా ఉంటాయి. ఈ మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చేస్తూ ఉంటారు.మామిడిపండ్లను ఇష్టపడని వారు అసలు ఎవరు వుండరు.వేసవికాలంలో మామిడి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.అయితే కొందరిలో మామిడిపండ్లను తినడం వల్ల వివిధ రకాల అHEALTH{#}Evening;Yevaru;Shakti;Aqua;Manamశరీరం వేడి చేయకుండా మామిడిపండ్లని ఇలా తినండి?శరీరం వేడి చేయకుండా మామిడిపండ్లని ఇలా తినండి?HEALTH{#}Evening;Yevaru;Shakti;Aqua;ManamFri, 19 May 2023 20:20:16 GMTమామిడిపండ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్ లో ఎండలు ఎక్కువైయ్యే కొద్ది మనకు మామిడి పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఇక ఇవి ఎంత ఎక్కువగా పండితే తినడానికి అంత రుచిగా ఉంటాయి. ఈ మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చేస్తూ ఉంటారు.మామిడిపండ్లను ఇష్టపడని వారు అసలు ఎవరు వుండరు.వేసవికాలంలో మామిడి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.అయితే కొందరిలో మామిడిపండ్లను తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.సెగ గడ్డలు, కళ్లు ఎర్రగా మారడం, శరీరంలో వేడి చేసినట్టుగా ఉండడం, మలంలో రక్తం రావడం ఇంకా అలాగే మూత్రంలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తగానే చాలా మంది మామిడి కాయ తినడం వల్ల శరీరంలో వేడి చేసిందని అనుకుంటూ ఉంటారు. అందువల్ల మామిడి పండ్లను తినడమే పూర్తిగా మానేస్తారు. అయితే మామిడిపండ్లను తిన్నప్పటికి మనకు వేడి చేయకుండా ఉండాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మామిడి పండ్లల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వేడి చేయడానికి మరో కారణం మనం నీటిని తక్కువగా తీసుకోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే వేసవికాలంలో 4 నుండి 5 లీటర్ల దాకా నీటిని తాగాలని ఇలా నీటిని తాగుతూ మామిడిపండ్లను తినడం వల్ల అసలు వేడే చేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి. ఇక అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత నుండి మళ్లీ నీటిని తాగాలి.ఇంకా అలాగే భోజనం చేసేటప్పుడు భోజనం చేసిన రెండం గంటల తరువాత నీటిని తీసుకోకూడదు. మళ్ళీ సాయంత్రం నీటిని తీసుకోవాలి.ఇలా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ల వల్ల సెగ గడ్డలు వస్తూ ఉంటాయి. ఈ మామిడి పండ్లను తినడం వల్లనే సెగ గడ్డలు వచ్చాయని భావిస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లు శరీరంలో రో గనిరోధక శక్తిని ఈజీగా పెంచుతాయి.



RRR Telugu Movie Review Rating

NTR30: దేవరగా ఎన్టీఆర్ లుక్ అదుర్స్?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>