EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan99e23187-88db-4d75-81d0-4ee0e6e8acc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan99e23187-88db-4d75-81d0-4ee0e6e8acc8-415x250-IndiaHerald.jpgపంచాంగ శ్రవణం అప్పుడే చెప్పారట ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ ఏదో ఒక బ్రేకింగ్ విషయం జరుగుతూ ఉంటుందని. ఇప్పుడు అదే నిజమవుతున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు విషయంలో. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఆస్తుల అటాచ్మెంట్ చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటి అటాచ్మెంట్ అని తెలుస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు లింగమనేనిది అని తెలుస్తుంది. అప్పట్లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని అన్నారు ఆయన. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉంటున్నందుకు నేను ఇది ప్రభుత్వానికి ఇచ్చేశానని ఆయన గతంలో చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబjagan{#}Telugu Desam Party;Andhra Pradesh;CBN;House;Government;Telangana Chief Ministerజగన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న చంద్రబాబు?జగన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న చంద్రబాబు?jagan{#}Telugu Desam Party;Andhra Pradesh;CBN;House;Government;Telangana Chief MinisterFri, 19 May 2023 11:00:00 GMTపంచాంగ శ్రవణం అప్పుడే చెప్పారట ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ ఏదో ఒక బ్రేకింగ్ విషయం జరుగుతూ ఉంటుందని. ఇప్పుడు అదే నిజమవుతున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు విషయంలో. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఆస్తుల అటాచ్మెంట్ చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటి అటాచ్మెంట్ అని తెలుస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు లింగమనేనిది అని తెలుస్తుంది. అప్పట్లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని అన్నారు ఆయన.


ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉంటున్నందుకు నేను ఇది ప్రభుత్వానికి ఇచ్చేశానని ఆయన గతంలో చెప్పడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా లింగమనేని ఈ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశారని చెప్పడం జరిగింది. కానీ మొన్న ప్రతిపక్ష నాయకుడి స్థానంలోకి వచ్చాక ఈ ఇంటిని కూడా తన ఆస్తుల లెక్కలో చూపించారట చంద్రబాబు నాయుడు. అలాగే దీన్ని ప్రతిపక్ష నాయకుడి హౌస్ కింద అంటే, క్యాంప్ ఆఫీస్ కింద చూడమని అప్పటి ప్రభుత్వాన్ని కోరారట చంద్రబాబు నాయుడు.


మరి ఇప్పుడు ఈ ఇంటిని అటాచ్ చేశారన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ఇల్లు చంద్రబాబునాయుడిదా, లింగమనేనిదా లేదా ప్రభుత్వానిదా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబుదే ఆ ఇల్లు అని ప్రభుత్వం చెప్తుంది. లింగమనేని ప్రభుత్వానిది అని చెప్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటినే అటాచ్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో  పెద్ద చర్చకు దారితీస్తుంది.


ఈ అటాచ్మెంట్ విషయం లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేయబోతున్నారన్నట్లుగా తెలుస్తుంది. ఆందోళనలు కూడా జరగబోతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబునాయుడు కి సంబంధించిన ఈ విషయం రాజకీయాల్లో వేడిని రాజేస్తుంది. మరి దీని ఎఫెక్ట్ రాబోయే కాలంలో రాజకీయాల్లో ఎలాంటి పాత్రను పోషించబోతుందో, ఎలక్షన్ల ఫలితాలు పై ఎటువంటి ప్రభావం చూపించబోతుందో అని అంటున్నారు కొంతమంది. మరి దీని ఫలితం గురించి తెలియాలంటే ఎలక్షన్ల ఫలితాలు వచ్చేవరకు ఆగాలి.



RRR Telugu Movie Review Rating

రవితేజ లాస్ట్ 5 మూవీస్ బాక్సాఫీస్ క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>