Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-77cf2cbd-9022-4927-ada8-932103a251c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-77cf2cbd-9022-4927-ada8-932103a251c1-415x250-IndiaHerald.jpgప్రభాస్ మరియు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్,ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే టీజర్ విడుదల చేసిన విషయంలో పెద్ద ఎత్తున ఈ సినిమా విమర్శలను కూడా ఎదుర్కొంది. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచSocialstars lifestyle {#}sharath;Hindi;Gift;Sharrath Marar;kriti sanon;Prabhas;AdiNarayanaReddy;Chitram;bollywood;Cinemaఆదిపురుష్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆ బాలీవుడ్ నటుడు...!!ఆదిపురుష్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆ బాలీవుడ్ నటుడు...!!Socialstars lifestyle {#}sharath;Hindi;Gift;Sharrath Marar;kriti sanon;Prabhas;AdiNarayanaReddy;Chitram;bollywood;CinemaFri, 19 May 2023 17:17:58 GMTప్రభాస్ మరియు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.

సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్,ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే టీజర్ విడుదల చేసిన విషయంలో పెద్ద ఎత్తున ఈ సినిమా విమర్శలను కూడా ఎదుర్కొంది.

తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను అయితే పెంచేసింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు శరత్ కేల్కర్  ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్ కేల్కర్ ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ...ఆది పురుష్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కూడా తెలియజేశారు.ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దిన తర్వాత ఇంకా ఎంతో అద్భుతంగా ఉందని థియేటర్లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతారని నటుడు శరత్ ఆది పురుష్ సినిమా పై ప్రశంసలు ను కురిపించారు. శరత్ కెల్కర్ ఈ సినిమాలో హిందీ వెర్షన్ లో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారట.. ఇలా డబ్బింగ్ చెప్పడం వల్ల తాను ఈ సినిమా చూశానని సినిమా చాలా అద్భుతంగా ఉందని కూడా ఈయన తెలియజేశారు. తాను డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ తనని ఎంతో ఆప్యాయంగా హత్తుకొని డబ్బింగ్ చాలా అద్భుతంగా చెప్పారని ఎన్నో ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ నుంచి తనకు అదే పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా శరత్ కేల్కర్ ఆది పురుష్ సినిమా గురించి ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

థైస్ అందాలతో మతి పోగొడుతున్న అరియనా....!!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>