HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/high-bpf1962263-8100-4d73-be99-7b67555441fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/high-bpf1962263-8100-4d73-be99-7b67555441fa-415x250-IndiaHerald.jpgహై బీపీ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య కనుక తరచుగా కొనసాగితే ఈ విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీపీ 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని హై బీపీ గా పరిగణిస్తారు.హై బీపీ వల్ల గుండె, మెదడు, కిడ్నీ ఇంకా కళ్లు వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాలలో మీ హై బీపీ ను కంట్రోల్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల ముప్పును ఈజీగా తగ్గించవచ్చు. హై బీపీ సమస్యలో సాధారణ ఇంటి నివారణలు కూడా వున్నాయి. అవHIGH BP{#}Potassium;Beans;salt;Heartహై బీపీని ఎలా నియంత్రించాలంటే..?హై బీపీని ఎలా నియంత్రించాలంటే..?HIGH BP{#}Potassium;Beans;salt;HeartFri, 19 May 2023 15:25:45 GMTహై బీపీ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య కనుక తరచుగా కొనసాగితే ఈ విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీపీ 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని హై బీపీ గా పరిగణిస్తారు.హై బీపీ వల్ల గుండె, మెదడు, కిడ్నీ ఇంకా కళ్లు వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా సందర్భాలలో మీ హై బీపీ ను కంట్రోల్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యల ముప్పును ఈజీగా తగ్గించవచ్చు. హై బీపీ సమస్యలో సాధారణ ఇంటి నివారణలు కూడా వున్నాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.పొటాషియం అనేది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి హై బీపీ లెవెల్స్ ని నియంత్రించడానికి ఉత్తమమైన ఖనిజాలలో ఒకటి. ఇది ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. రక్తనాళాల గోడలలో ఒత్తిడిని తగ్గించడానికి పొటాషియం చాలా ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.


 అరటి, టొమాటో, అవకాడో, పాలు, పెరుగు, బీన్స్ ఇంకా నట్స్ మొదలైన వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇక శారీరక శ్రమ వ్యాయామాలు మిమ్మల్ని శారీరకంగా అలాగే మానసికంగా చాలా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. హై బీపీ ను నియంత్రించడంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.నరాల గుండె ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కనుగొన్నారు.ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ కూడా రోజూ 30 నిమిషాల వ్యాయామం చేయాలి.సోడియం (ఉప్పు) చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ పెరుగుతుంది. అయితే ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే వ్యక్తులు అధిక హై బీపీ కు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నుండి నిపుణుల సిఫార్సుల ప్రకారం, ఒక రోజులో 2,300 మిల్లీగ్రాముల (ఒక టేబుల్ స్పూన్) ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. ఇది ఖచ్చితంగా హై బీపీ ప్రమాదానికి దారితీస్తుంది.



RRR Telugu Movie Review Rating

థైస్ అందాలతో మతి పోగొడుతున్న అరియనా....!!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>