Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-af792a2b-102a-4306-852f-6f5f5e27cc30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-af792a2b-102a-4306-852f-6f5f5e27cc30-415x250-IndiaHerald.jpgఏ సినిమా అయినా కానీ ఒకటి లేదా రెండుసార్లు రీ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మరీ బ్లాక్ బస్టర్ మూవీ అయితే మూడు నుంచి నాలుగు సార్లు రీ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక సినిమా మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 550సార్లు రీరిలీజ్ అయైందట.. ఒక కన్నడ మూవీ ఈ అరుదైన రికార్డ్ ను అయితే సొంతం చేసుకుంది. శివరాజ్ కుమార్ నటించిన ఓం సినిమా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుందట.1995 సంవత్సరం మే నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైందSocialstars lifestyle {#}Kumaar;Raaj Kumar;Shiva;upendra;cinema theater;Kannada;Blockbuster hit;lord siva;prema;Cinema;Loveరీ రిలీజ్ లో ట్రెండ్ సృష్టిస్తున్న ఆ కన్నడ మూవీ...!!రీ రిలీజ్ లో ట్రెండ్ సృష్టిస్తున్న ఆ కన్నడ మూవీ...!!Socialstars lifestyle {#}Kumaar;Raaj Kumar;Shiva;upendra;cinema theater;Kannada;Blockbuster hit;lord siva;prema;Cinema;LoveFri, 19 May 2023 17:24:55 GMTసినిమా అయినా కానీ ఒకటి లేదా రెండుసార్లు రీ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మరీ బ్లాక్ బస్టర్ మూవీ అయితే మూడు నుంచి నాలుగు సార్లు రీ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం పాత సినిమాలను కొత్త టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఒక సినిమా మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 550సార్లు రీరిలీజ్ అయైందట.. ఒక కన్నడ మూవీ ఈ అరుదైన రికార్డ్ ను అయితే సొంతం చేసుకుంది.

శివరాజ్ కుమార్  నటించిన ఓం సినిమా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుందట.1995 సంవత్సరం మే నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఎక్కువసార్లు రీరిలీజ్ అయిన సినిమాగా ఈ సినిమా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో స్థానాన్ని సొంతం చేసుకుందట.. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

ఉపేంద్ర కాలేజ్ లో చదువుకునే సమయంలో ఈ మూవీ కథను రాసుకున్నారట.అయితే ఈ సినిమా కథకు శివ సినిమాకు కొన్ని దగ్గర పోలికలు ఉండటంతో కథలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. రౌడీ షీట్ లో ఉన్న కొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. రాజ్ కుమార్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా అప్పట్లో సంచలనాలను అయితే సృష్టించింది.

70 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం విశేషం ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. బెంగళూరులోని కపిల్ థియేటర్ లో ఈ సినిమాను ఏకంగా 30సార్లు రీ రిలీజ్ చేయడం జరిగిందట.. 2015 సంవత్సరంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించగా 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తుంది.ఈ విధంగా ఈ సినిమా ఎన్నో సంచలనాలను అయితే సృష్టించింది.



RRR Telugu Movie Review Rating

థైస్ అందాలతో మతి పోగొడుతున్న అరియనా....!!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>