BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrebeb4b02-8d4f-4d54-a7d7-09a408720f6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrebeb4b02-8d4f-4d54-a7d7-09a408720f6b-415x250-IndiaHerald.jpgజంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణకు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో జారీ చేసిన జీవో 111ను కేసీఆర్‌ పూర్తిగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతం దశ తిరగిపోతుంది. అక్కడ మహానగరం వెలవనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆనుకొని మరో మహానగరం రాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. నగరం చుట్టుపక్కల అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జీవో 111 ఎత్తివేతతో వాణిజ్య, నివాస సముదాయాలు, పరిశ్రమలు, హోటళ్లు తదితర నిర్మాణాలకు భారీగా భూమి అందుబాటులోకి వచ్చేసిందkcr{#}Cabinet;April;NTR;Governmentమరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?kcr{#}Cabinet;April;NTR;GovernmentFri, 19 May 2023 08:12:34 GMTజంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణకు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో జారీ చేసిన జీవో 111ను కేసీఆర్‌ పూర్తిగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతం దశ తిరగిపోతుంది. అక్కడ మహానగరం వెలవనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆనుకొని మరో మహానగరం రాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. నగరం చుట్టుపక్కల అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.


జీవో 111 ఎత్తివేతతో వాణిజ్య, నివాస సముదాయాలు, పరిశ్రమలు, హోటళ్లు తదితర నిర్మాణాలకు భారీగా భూమి అందుబాటులోకి వచ్చేసింది. ఏడు మండలాల పరిధిలోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఇప్పటివరకు ఉన్నాయి. ఇవి జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే  భారీ, శాశ్వత నిర్మాణాలకు అనుమతులు లేవు.  2022 ఏప్రిల్‌ 20న 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నంబరు 69 ఇచ్చింది. ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పింది.





RRR Telugu Movie Review Rating

అమరావతి : అభిషేక్ కన్ఫర్మేనా ?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>