Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/anna-bharyanu-pell-chesukunna-maridi-544f5026-89fa-429e-ad5a-c52790d6a0d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/anna-bharyanu-pell-chesukunna-maridi-544f5026-89fa-429e-ad5a-c52790d6a0d1-415x250-IndiaHerald.jpgసాధారణంగా అన్న భార్య తల్లితో సమానం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటూ ఒక ఇంటి బాధ్యతలను కూడా వదిన మోస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే తల్లిని ఎంత గౌరవిస్తారో వదినకు కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది ఏకంగా వదిన వరుస అయ్యే మహిళపై కూడా కామ వాంఛలు పెంచుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వావి వరసలు మరిచి తల్లి లాంటి వదిన ను వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు అందరినీ అవక్కాయ్యేల చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వదిన విషయంలIpl{#}rahul;marriage;Wife;Rahul Sipligunjఅన్న భార్యను పెళ్ళి చేసుకున్న తమ్ముడు.. శభాష్ అంటున్న నేటిజన్స్?అన్న భార్యను పెళ్ళి చేసుకున్న తమ్ముడు.. శభాష్ అంటున్న నేటిజన్స్?Ipl{#}rahul;marriage;Wife;Rahul SipligunjFri, 19 May 2023 16:30:00 GMTసాధారణంగా అన్న భార్య తల్లితో సమానం అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తల్లి తర్వాత తల్లిలా చూసుకుంటూ ఒక ఇంటి బాధ్యతలను కూడా వదిన మోస్తుంది అన్న విషయం తెలిసిందే. అందుకే తల్లిని ఎంత గౌరవిస్తారో వదినకు కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది ఏకంగా వదిన వరుస అయ్యే మహిళపై కూడా కామ వాంఛలు పెంచుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వావి వరసలు మరిచి తల్లి లాంటి వదిన ను వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు అందరినీ అవక్కాయ్యేల చేస్తూ ఉన్నాయి.



 కానీ ఇక్కడ వదిన విషయంలో ఒక మరిది ఆలోచించిన తీరు మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది  అయితే కొంతమంది ఇక అతను చేసిన పని గొప్పది అని ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అదేంటి అన్న భార్యను పెళ్లి చేసుకుంటే అది తప్పు అవుతుంది కానీ మెచ్చుకోవడానికి ఏముంది అనుకుంటున్నారు కదా.. ముగ్గురు చిన్నారులు ఉన్న ఆ మహిళ భర్తను కోల్పోయింది. దీంతో ఒంటరిగా జీవిస్తుంది. అయితే ఆ ముగ్గురు చిన్నారుల బాధ్యతలను తండ్రిగా తన భుజాన వేసుకోవాలి అనుకున్నాడు మరిది. ఈ క్రమంలోనే అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు.


 ఇలా చిన్న వయసులోనే  భర్తను కోల్పోయిన మహిళను ఇక తండ్రికి దూరమైన పిల్లలను చూసి చలించిపోయి రాహుల్ వినోద్ అనే వ్యక్తి తన అన్న భార్యను అన్నీ తానై వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించగా.. అతని భార్యకు ఇద్దరు కవలలతో పాటు ఎనిమిది నెలల కొడుకు ఉన్నాడు. దీంతో ఇక ఒంటరిగా ఉన్న వదినకు కొత్త జీవితం ప్రసాదించి పిల్లల బాధ్యతలను కూడా తీసుకున్నాడు. అతను చేసిన పనిపై నేటిజన్స్ ప్రశంసలు కల్పిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఎమోషనల్ కామెంట్స్ చేసిన భాగ్యశ్రీ....!!

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>