MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8440690a-10ef-4fa1-b611-119635a50949-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8440690a-10ef-4fa1-b611-119635a50949-415x250-IndiaHerald.jpgఅతి తక్కువ బడ్జెట్ తో తెలంగాణ నేటివిటితో ఊహించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించిన కమీడియన్ వేణు మొదటిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశాడు. కమెడియన్ నుండి హీరోగా మారిన ప్రియదర్శి ఈ సినిమాలో హీరోగా నటించాడు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన..సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ.సినిమా ఊహించని tollywood{#}king;Blockbuster hit;Telangana;priyadarshi;Venu Thottempudi;Jabardasth;Star maa;Success;kalyan ram;Smart phone;Comedian;producer;Producer;Audience;Cinemaఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?tollywood{#}king;Blockbuster hit;Telangana;priyadarshi;Venu Thottempudi;Jabardasth;Star maa;Success;kalyan ram;Smart phone;Comedian;producer;Producer;Audience;CinemaFri, 19 May 2023 14:15:00 GMTఅతి తక్కువ బడ్జెట్ తో తెలంగాణ నేటివిటితో ఊహించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించిన కమీడియన్ వేణు మొదటిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశాడు. కమెడియన్ నుండి హీరోగా మారిన ప్రియదర్శి ఈ సినిమాలో హీరోగా నటించాడు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన..సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ.సినిమా ఊహించని సెన్సేషన్ గా నిలిచింది. 

బలగం సినిమా పల్లె వాతావరణం కుటుంబ బంధాలు అన్న చెల్లెల అనుబంధాలతో ఎందరో ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. వాటితోపాటు ఈ సినిమాలోని ఎమోషన్స్ కుటుంబ నేపథ్య సన్నివేశాలు తెలంగాణ ఆచారాలకు సంబంధించిన సందర్భాలు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాయి. దీంతో ఈ సినిమాని ఊరూరా ప్రొజెక్టర్ తెరలు ఏర్పాటు చేసి అందరూ వీక్షించారు. ఈ సినిమాని ఈ విధంగా చూశారు అంటేనే అర్థం అవుతోంది ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో. అది తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా 30 కోట్లపై గాని వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం ఈ సినిమాని టీవీలో కూడా ప్రదర్శించడంతో అక్కడ కూడా ఊహించిన రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. అయితే ఏకంగా బలగం సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రేటింగ్ ని దాటేసింది. తాజగా స్టార్ మా లో టెలికాస్ట్ చేశారు .మొదటిసారిగా టీవీలో రావడంతో థియేటర్లో మిస్ అయిన వారందరూ టీవీలోనే చూసారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బలగం సినిమా బలితెరపై కూడా సత్తా చాటింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు 19 రేటింగ్ వచ్చింది. ఇక బలగం సినిమాకి హైదరాబాదులో 22 రేటింగ్ వచ్చిందట. అంతేకాదు బలగం సినిమా అవార్డుల పంట కూడా పండిస్తోంది. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకుంటుంది. 40 కి పైగా ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన బలగం సినిమా..!?

థమన్ బ్రో.. మళ్లీ ఇరగదీశావ్ పో..!

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>