MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie9e2ca112-31e3-4d1c-8656-a70e0228f334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-movie9e2ca112-31e3-4d1c-8656-a70e0228f334-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ పదింతలు రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా అని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దీంతో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో బన్నీ మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరుగుPUSPA-2;MOVIE{#}Arjun;Party;twitter;Traffic police;Allu Arjun;Fidaa;Hero;Audience;News;India;Chitram;Director;CinemaPuspa -2: సినిమా నుంచి క్రేజీ అప్డేట్..!!Puspa -2: సినిమా నుంచి క్రేజీ అప్డేట్..!!PUSPA-2;MOVIE{#}Arjun;Party;twitter;Traffic police;Allu Arjun;Fidaa;Hero;Audience;News;India;Chitram;Director;CinemaFri, 19 May 2023 08:00:00 GMTటాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ పదింతలు రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా అని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దీంతో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో బన్నీ మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరుగుతోంది.

ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో పోలీస్ పాత్రలో ఆయన నటించడం జరిగింది. మొదటి పార్ట్ లో ఆయన కనిపించింది తక్కువే అయినా సెకండ్ పార్ట్ లో ఎక్కువగా అల్లు అర్జున్ ఫహద్ మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా పుష్ప-2 చిత్రంలో ఫహద్ ఫాజిల్ షూటింగ్ ను పూర్తి చేసినట్లుగా డైరెక్టర్ సుకుమార్ ఒక ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది.


ఈ ఫోటోలలో షూటింగ్ లోకేషన్ నుంచి డైరెక్టర్ సుకుమార్..ఫహద్ ఫాజిల్ యానిటరి స్క్రీన్ ను చూస్తున్న ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది.. ఈసారి ఆయన ప్రత్యేకారంతో తిరిగి వస్తాడు అంటూ రాసుకు వచ్చారు సుకుమార్. భన్వర్  సింగ్ షెకావత్ పాత్రలో  ఈయన పాత్రతో ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.ఈ పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం జరిగింది. మరి ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప -2 అంతకుమించి అనేలా ఉంటుందని తెలుస్తోంది.
" style="height: 762px;">



RRR Telugu Movie Review Rating

అమరావతి : అభిషేక్ కన్ఫర్మేనా ?

మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

ఇంత చేసినా.. అఖిలప్రియకు టికెట్‌ వస్తుందా?

పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

జగన్ సాధించిన అతి పెద్ద గెలుపు ఇదేనా?

అమెరికా అప్పుల్లో.. ఇప్పుడు ఇండియానే బెస్ట్‌?

ఆ దేశంలో కొట్టుకుంటున్న ఇండియన్లు?

పవన్ మాటలో మార్పు అంతరార్థం ఇదే?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>