Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-da7a2eec-b612-4f4d-b59a-63485926b53e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-da7a2eec-b612-4f4d-b59a-63485926b53e-415x250-IndiaHerald.jpgతెలుగు లో పోయిన నెల వచ్చిన రెండు సినిమాలు ఈ వారం ఓటిటి లో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కాగా, ఇక రెండోవది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా వచ్చిన విరూపాక్ష అని తెలుస్తుంది.… ఈ రెండు సినిమాల్లో విరూపాక్ష సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది.కార్తిక్ దండు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా గా అయితే మిగిలిపోయింది... ఇక ఈ సినిమా కి సుకుమార్ అందించిన స్క్రీన్ ప్Socialstars lifestyle {#}surender reddy;akhil akkineni;sukumar;sai dharam tej;Blockbuster hit;Industry;Cinemaఓటీటీ లో విడుదల కాబోతున్న ఆ రెండు భారీ సినిమాలు...!!ఓటీటీ లో విడుదల కాబోతున్న ఆ రెండు భారీ సినిమాలు...!!Socialstars lifestyle {#}surender reddy;akhil akkineni;sukumar;sai dharam tej;Blockbuster hit;Industry;CinemaThu, 18 May 2023 23:14:39 GMTతెలుగు  లో పోయిన నెల వచ్చిన రెండు సినిమాలు ఈ వారం ఓటిటి లో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కాగా, ఇక రెండోవది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా వచ్చిన విరూపాక్ష అని తెలుస్తుంది.…

 ఈ రెండు సినిమాల్లో విరూపాక్ష సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది.కార్తిక్ దండు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టి సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా గా అయితే మిగిలిపోయింది...

ఇక ఈ సినిమా కి సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే కూడా చాలా అద్బుతం గా ఉంది అలాగే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు కూడా ఎంతో బాగున్నాయి...దాంతో మొత్తానికి ఈ సినిమా సూపర్ హిట్ అయింది...అలాగే అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం భారీ అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తో అఖిల్ భారీ హిట్ కొట్టబోతున్నాడు అని అక్కినేని అభిమానులు అందరూ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను కూడా తల కిందులు చేస్తూ ప్లాప్ అయింది. అందుకే ఈ సినిమా చాలా తోందరగా ఓటిటి లోకి వస్తుంది అయితే నిన్న కాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా మంచి హిట్లు కొడుతుంటే మన అఖిల్ మాత్రం ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు అయితే ఒక భారీ హిట్ ను కొట్టలేకపోయాడు. దీంతో అఖిల్ మార్కెట్ అనేది భారీ రేంజ్ లో క్రియేట్ చేసుకోలేక పోతున్నాడని తెలుస్తుంది.…



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ ప్రభాస్ ను అంతలా భయపెట్టిందా...?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>