MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3763d9f-91ab-491e-b544-1fb1c0d456a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3763d9f-91ab-491e-b544-1fb1c0d456a6-415x250-IndiaHerald.jpgబుల్లితెర స్టార్ యాంకర్ అయిన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా ఈమె తెలుగు సినిమాల్లో నటించింది. కానీ జబర్దస్త్ షో మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టింది. కానీ రష్మీకి సినిమాలను నటన చాలా ఇష్టం. కానీ జబర్దస్త్ లో బిజీగా ఉన్న కారణంగా అడపాదనప సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ యాంకర్ ఒక షాకింగ్ నేమ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ఆమె అనసూయ టీవీ కెరియర్ ని ఆపేసి సినిమాల్లో చేయాలని అసలు అనుకోవడం లేదట. తాజాగా ఒక tollywood{#}anasuya bharadwaj;rashmi gautham;Jabardasth;Rashami Desai;Anasuya;Heart;Telugu;televisionఆమె చేసిన తప్పు నేను ఎప్పటికీ చేయను.. రష్మీ..!?ఆమె చేసిన తప్పు నేను ఎప్పటికీ చేయను.. రష్మీ..!?tollywood{#}anasuya bharadwaj;rashmi gautham;Jabardasth;Rashami Desai;Anasuya;Heart;Telugu;televisionThu, 18 May 2023 17:18:00 GMTబుల్లితెర స్టార్ యాంకర్ అయిన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా ఈమె తెలుగు సినిమాల్లో నటించింది. కానీ జబర్దస్త్ షో మాత్రమే ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టింది. కానీ రష్మీకి సినిమాలను నటన చాలా ఇష్టం. కానీ జబర్దస్త్ లో బిజీగా ఉన్న కారణంగా అడపాదనప సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ యాంకర్ ఒక షాకింగ్ నేమ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ఆమె అనసూయ టీవీ కెరియర్ ని ఆపేసి సినిమాల్లో చేయాలని అసలు అనుకోవడం లేదట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు  ఆమె.ఇక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

 ఇందులో భాగంగానే రష్మీ మాట్లాడుతూ అనసూయ చేసిన తప్పు నేను ఎన్నటికీ చేయను అంటూ చెప్పవచ్చింది.. నాకు సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ దానికోసం నా యాంకర్ కెరియర్ను మానుకోను.. అంటూ చెప్పింది రష్మీ. ఇప్పటికే జబర్దస్త్ నుండి కానీ వేరే షో ల నుండి కానీ బయటకు వెళ్లిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు కావచ్చు.. అందుకే నేను అసలు అలాంటి తప్పు చేయను అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఈ వీడియో చూసిన చాలా మంది అనసూయని దృష్టిలో పెట్టుకొని రష్మీ ఇలా మాట్లాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అనసూయ సినిమాల కోసం జబర్దస్త్ మానేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

 ప్రస్తుతం అనసూయ కి సినిమాల్లో అవకాశాలు లేవు. దీంతో అనసూయ తిరిగి మళ్ళీ జబర్దస్త్ కి రావాలని ప్రయత్నిస్తోంది. కానీ అందుకుమల్లెమాల టీం ఒప్పుకోవడం లేదట. ఇది దృష్టిలో పెట్టుకున్న రష్మి సినిమాల కోసం టీవీ రంగాన్ని వదులుకోను అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం రష్మి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా అనసూయ ని దృష్టిలో పెట్టుకొని తన గురించి పరోక్షంగా మాట్లాడుతూ రష్మీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అనసూయ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

ఆమె చేసిన తప్పు నేను ఎప్పటికీ చేయను.. రష్మీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>