Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-220561bb-7539-4a35-a1bd-d47337a56dd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-220561bb-7539-4a35-a1bd-d47337a56dd4-415x250-IndiaHerald.jpgహీరోలతో పొలిస్తే.. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువుగా ఉంటుంది. అందుకే వారు తమకున్న తక్కువ సమయంలోనే వీలైనన్ని సినిమాలు చూస్తూంటారు. అందుకే ఈ తరం హీరోయిన్లు ఎప్పటికప్పుడు లేటేస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది బలగం హీరోయిన్. లేటేస్ట్ సన్సేషనల్ హిట్ బలగం సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆSocialstars lifestyle {#}kalyan ram;Telangana;Jabardasth;November;Allu Arjun;Thriller;kalyan;media;Audience;BEAUTY;Cinemaబ్లాక్ శారీ లో మతి పోగొడుతున్న బలగం పిల్ల....!!బ్లాక్ శారీ లో మతి పోగొడుతున్న బలగం పిల్ల....!!Socialstars lifestyle {#}kalyan ram;Telangana;Jabardasth;November;Allu Arjun;Thriller;kalyan;media;Audience;BEAUTY;CinemaThu, 18 May 2023 23:11:03 GMTహీరోలతో పొలిస్తే.. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువుగా ఉంటుంది. అందుకే వారు తమకున్న తక్కువ సమయంలోనే వీలైనన్ని సినిమాలు చూస్తూంటారు. అందుకే ఈ తరం హీరోయిన్లు ఎప్పటికప్పుడు లేటేస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది బలగం హీరోయిన్. లేటేస్ట్ సన్సేషనల్ హిట్ బలగం సినిమాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ వివారాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీతో గుర్తింపు:కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చదువు కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

మసూదతో తొలి హిట్:బాలనటి తరువాత గ్యాప్ ఇచ్చిన కావ్య ..తరువాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2022 నవంబరు 18న విడుదలైన మసూద సినిమాలో సంగీత‌, తిరువీర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

బలగంతో గుర్తింపు:బలగం సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలంగాణ సాంప్రదాయలకు అద్దం పట్టేలా బలగం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ జంటగా నటించిన ఈ సినిమా జాతీయస్థాయిలో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా 27 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.

సోషల్ మీడియాలో హాట్ ఫోజులు:ఇక సోషల్ మీడియాలో ఈ హ్యాట్ బ్యూటీ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ సారీలో ఉన్న ఫొటోను ఒకటి పోస్ట్ చేసింది. స్లివ్‌లెస్ సారీతో ఫొటోలో మరింత హాట్‌గా కనిపించి షాకిచ్చింది. ఈ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ ప్రభాస్ ను అంతలా భయపెట్టిందా...?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>