HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb8639ac9-f22c-43f9-b62c-ab5dbb687cad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb8639ac9-f22c-43f9-b62c-ab5dbb687cad-415x250-IndiaHerald.jpgమనం మన నోటికి సంబందించి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే.. చాలా ఆరోగ్యంగా ఉండటంతో పాటు, చెడు దుర్వాసన అనేది కూడా ఇక రాకుండా ఉంటుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం.. ఈ అలవాట్లనేవి మీ నోటిని చాలా శుభ్రంగా ఉంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..నోటి దుర్వాసన రాకుండా ఉండాలన్నా ఇంకా ఆరోగ్యంగా ఉండాలన్నా రోజుకు ఖచ్చితంగా రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. ఉదయం బ్రష్ చేయడం ఇంకా నాలుక స్క్రాప్ చేయడం వల్ల రాత్రిపూట నోట్లో పేరకుపోయిన అన్ని టాక్సిన్స్ కూడా సింపుల్ గా బయటకు పోతాయి. అప్పుడు నhealth{#}Shakti;FENNEL;Manamనోటి దుర్వాసనకు చెక్ పెట్టే సూపర్ టిప్?నోటి దుర్వాసనకు చెక్ పెట్టే సూపర్ టిప్?health{#}Shakti;FENNEL;ManamThu, 18 May 2023 22:24:58 GMTమనం మన నోటికి సంబందించి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే.. చాలా ఆరోగ్యంగా ఉండటంతో పాటు, చెడు దుర్వాసన అనేది కూడా ఇక రాకుండా ఉంటుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం.. ఈ అలవాట్లనేవి మీ నోటిని చాలా శుభ్రంగా ఉంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..నోటి దుర్వాసన రాకుండా ఉండాలన్నా ఇంకా ఆరోగ్యంగా ఉండాలన్నా రోజుకు ఖచ్చితంగా రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. ఉదయం బ్రష్ చేయడం ఇంకా నాలుక స్క్రాప్ చేయడం వల్ల రాత్రిపూట నోట్లో పేరకుపోయిన అన్ని టాక్సిన్స్ కూడా సింపుల్ గా బయటకు పోతాయి. అప్పుడు నోరు చాలా శుభ్రంగా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసి పడుకోవాలి.అలాగే ఫెన్నెల్ గింజలు తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇంకా అలాగే ఇందులో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇది లాలాజలాన్ని ఈజీగా ప్రేరేపిస్తుంది. అందువల్ల నోరు పొడిబారకుండా చేస్తుంది. ఈ ఫెన్నెల్ గింజలు సుగంధ రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల ఇది నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంచుతుంది.


ఇక ఆయుర్వేదం ప్రకారం.. భోజనం చేసిన వెంటనే నీరు అస్సలు తాగొద్దు. ఎందుకంటే అలా చేస్తే జీవ్రక్రియ నెమ్మదిస్తుంది. అయితే, నోటిని శుభ్రం చేయడానికి భోజనం తరువాత నీటితో బాగా పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోట్లో మిగిలిపోయిన ఇంకా ఇరుక్కుపోయిన ఆహారాన్ని బయటకు పంపుతుంది.ఇంకా అలాగే భోజనాన్ని సమయం ప్రకారం మాత్రమే తినాలి. అతిగా అస్సలు తినొద్దు. ఏదైనా ఆహారం కనుక తింటే కొన్ని కొన్నిసార్లు అది పళ్ల మధ్యన ఇరుక్కుపోతుంది.అందువల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.అందుకే మీరు తినే ఆహారాన్ని చూసుకోవడంతో పాటు.. తక్కువగా తినడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి.ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నీరు తాగడం తప్పనిసరి. మీకు నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. తగినంత నీరు తాగడం చాలా తప్పనిసరి.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీ ప్రభాస్ ను అంతలా భయపెట్టిందా...?

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>