Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4fe66419-4a71-4e4f-9a47-643dd22375d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4fe66419-4a71-4e4f-9a47-643dd22375d8-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా డైరెక్టర్ల టేకింగ్ లో ఏ సినిమాలు వచ్చిన ఆ సినిమాలో ఏదో కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావించే విధంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా ఒకరు. నందిని రెడ్డి ఏదైనా సినిమాని టేక్ ఆఫ్ చేసి డైరెక్షన్ చేస్తుTollywood{#}Nijam;Reddy;Santhossh Jagarlapudi;santosh sobhan;nandini reddy;Telugu;Director;Hero;Audience;Cinemaనేను డైరెక్షన్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా.. ఇదే బెస్ట్ క్లైమాక్స్?నేను డైరెక్షన్ చేసిన అన్ని సినిమాల్లోకెల్లా.. ఇదే బెస్ట్ క్లైమాక్స్?Tollywood{#}Nijam;Reddy;Santhossh Jagarlapudi;santosh sobhan;nandini reddy;Telugu;Director;Hero;Audience;CinemaThu, 18 May 2023 09:00:00 GMTసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా డైరెక్టర్ల టేకింగ్ లో ఏ సినిమాలు వచ్చిన ఆ సినిమాలో ఏదో కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావించే విధంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా ఒకరు.


 నందిని రెడ్డి ఏదైనా సినిమాని టేక్ ఆఫ్ చేసి డైరెక్షన్ చేస్తుంది అంటే ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని తప్పకుండా నమ్ముతారు ప్రేక్షకులు. అయితే నందిని రెడ్డి సినిమాల్లో స్టార్ హీరోలు లేకపోయినా పెద్ద పెద్ద తారాగణం కనిపించకపోయినా  ఆమె మాత్రం ఎప్పుడు ఫీల్ గుడ్ సినిమాలే చేస్తుందని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి నందిని రెడ్డి ఇక ఇప్పుడు ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. సంతోష్ శోభన్ హీరోగా అన్ని మంచి శకునములే అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే అన్ని మంచి శకునములే సినిమా గురించి నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో అన్ని మంచి శకునాలే చిత్రంలోనిదే ఉత్తమ క్లైమాక్స్ అంటూ నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కరోనాకు ముందు ఈ సినిమా కథ రాసుకున్నానని తెలిపింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా పెద్ద హీరోని సంప్రదించినట్లు వస్తున్న పుకార్లు నిజం కాదు అంటూ స్పష్టం చేసింది. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంతో కూల్ గా ఉంటుందని అందుకే సంతోష్ ని సెలెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

వరుణ్, లావణ్య పెళ్లిపై.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>