MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr48438348-038c-489a-919a-6d9b39e71101-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr48438348-038c-489a-919a-6d9b39e71101-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ చిత్రం RRR విడుదలై సంవత్సరం పైనే గడచిపోయింది. ఈ సినిమా ఆస్కార్ కూడా కొట్టేసింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే.సంవత్సరం దాటినా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం ఇంకా ఆగడం లేదు. జపాన్ లో NTR, రామ్ చరణ్ ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కొల్లగొట్టింది. తాజRRR{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Blockbuster hit;Hollywood;Music;Japan;Rajamouli;Ram Charan Teja;Director;RRR Movie;RRR;NTR;Oscar;CinemaRRR హీరోలు హాలీవుడ్ హీరోలకు తక్కువ కాదు?RRR హీరోలు హాలీవుడ్ హీరోలకు తక్కువ కాదు?RRR{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Blockbuster hit;Hollywood;Music;Japan;Rajamouli;Ram Charan Teja;Director;RRR Movie;RRR;NTR;Oscar;CinemaThu, 18 May 2023 21:12:42 GMTRRR హీరోలు హాలీవుడ్ హీరోలకు తక్కువ కాదు?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ చిత్రం rrr విడుదలై సంవత్సరం పైనే గడచిపోయింది. ఈ సినిమా ఆస్కార్ కూడా కొట్టేసింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే.సంవత్సరం దాటినా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభంజనం ఇంకా ఆగడం లేదు. జపాన్ లో ntr, రామ్ చరణ్ ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కొల్లగొట్టింది. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ హీరోలు రాంచరణ్ ఇంకా ఎన్టీఆర్ లకి అరుదైన గౌరవం లభించింది. జపాన్ దేశంలో అత్యంత పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్, ఎన్టీఆర్ ఫోటోలని ప్రచురించారు. 


ఇది ఆర్ఆర్ఆర్ హీరోలకు దక్కిన అత్యంత అరుదైన గౌరావం అని చెప్పొచ్చు.ఇక ఈ రేర్ ఫీట్ సాధించడంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఇంకా చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే జపాన్ లో 1 బిలియన్ యెన్ వసూలు చేసింది.ఇప్పటికి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జపాన్ వాసులు ఇంకా ఎగబడుతున్నారు.ఆన్ ఆన్ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.కీరవాణి సంగీతం ఇంక  చంద్రబోస్ లిరిక్స్.. చరణ్ ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ తో నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. అదే జోరులో ఆస్కార్ అవార్డ్ కూడా ఎగరేసుకుని వచ్చేశారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వసూళ్ల పరంగా ఈ సినిమా బాహుబలి కంటే తక్కువ వసూళ్లు నమోదు చేసినా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.



RRR Telugu Movie Review Rating

రష్మిక మందన్న సూపర్ ప్లాన్.. వర్క్ అవుట్ అయితే నెంబర్ 1 పొజిషన్..!

అన్నీ మంచి శకునములే.. అంతా మంచి లాభాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>