MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money10d35cfa-ed16-488a-b208-15cabcc9e95e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money10d35cfa-ed16-488a-b208-15cabcc9e95e-415x250-IndiaHerald.jpgMoney.. ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు మహిళల కోసం వినూత్నమైన పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం.. ఈ పథకం కింద వచ్చే వడ్డీ పై ఎలాంటి పనులు లేదు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా సరే మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ లో మహిళా సమ్మాన్ ఖాతాను తెరిచి పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా ఇందులో ఆడపిల్లల పేరు మీద మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి.MONEY{#}Adah Sharma;Nirmala Sitharaman;Minister;March;Santosham;central governmentMoney: మహిళల కోసం అద్భుతమైన స్కీం..!Money: మహిళల కోసం అద్భుతమైన స్కీం..!MONEY{#}Adah Sharma;Nirmala Sitharaman;Minister;March;Santosham;central governmentThu, 18 May 2023 11:00:00 GMTMoney.. ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు మహిళల కోసం వినూత్నమైన పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం.. ఈ పథకం కింద వచ్చే వడ్డీ పై ఎలాంటి పనులు లేదు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా సరే మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ లో మహిళా సమ్మాన్ ఖాతాను తెరిచి పొదుపు చేయవచ్చు. ముఖ్యంగా ఇందులో ఆడపిల్లల పేరు మీద మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి.

ఈ పథకం 2025 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది.. అయితే ఆ తేదీలోపు మీరు పెట్టుబడి పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.  ఇకపోతే కనిష్టంగా వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఇందులో 7.5% ఉంటుంది దాని ప్రకారం గరిష్టంగా రెండు లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి రూ.16,000, రెండు సంవత్సరాలకి 32 వేల రూపాయల వడ్డీ లభిస్తుంది అంటే మీరు నెలవారీగా చూసుకున్నట్లయితే 1300 రూపాయలను వడ్డీ కింద ఈ పథకం ద్వారా పొందవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీని రూ. 40 వేల లోపు ఉన్నందున టీడీఎస్ వర్తించదు అని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ మొత్తం వారి ఆదాయానికి జోడించబడుతుంది అని కూడా సమాచారం.  ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబు ప్రకారం పన్ను విధించబడుతుంది. కానీ అది సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అంతేకాదు పేద మధ్యతరగతి మహిళలకు కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

పవిత్ర తో పెళ్లి పై షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన నరేశ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>