MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shimbu-dipika8331faa9-35a4-44d1-8697-40a4cd9ff6b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shimbu-dipika8331faa9-35a4-44d1-8697-40a4cd9ff6b7-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే ఇటీవలే షారుక్ ఖాన్ తో పఠాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఏకంగా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ సంచలన నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా కోలీవుడ్లో రజనీకాంత్ కు జంటగా కొచ్చాడయాన్ చిత్రంలో ఈమె నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటుడు శింభుకి జంటగా కూడా ఈమెను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఇకపోతే తాజాగా శింబు నటించిన చిత్రం పత్తుతల.. తెరపైకి వచ్చి ఇటీSHIMBU;DIPIKA{#}raj;Silambarasan;Nijam;Chitram;Cinema;News;Heroineఆ కండిషన్స్ పెట్టి శింబుకి షాక్ ఇచ్చిన దీపికా..!ఆ కండిషన్స్ పెట్టి శింబుకి షాక్ ఇచ్చిన దీపికా..!SHIMBU;DIPIKA{#}raj;Silambarasan;Nijam;Chitram;Cinema;News;HeroineThu, 18 May 2023 14:00:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే ఇటీవలే షారుక్ ఖాన్ తో పఠాన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఏకంగా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ సంచలన నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా కోలీవుడ్లో రజనీకాంత్ కు జంటగా కొచ్చాడయాన్ చిత్రంలో ఈమె నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటుడు శింభుకి జంటగా కూడా ఈమెను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఇకపోతే తాజాగా శింబు నటించిన చిత్రం పత్తుతల..

తెరపైకి వచ్చి ఇటీవలే ఆశించిన విజయాన్ని ఈ సినిమా అందుకోలేకపోయింది.  ఇదిలా ఉండగా ఆయన 48వ చిత్రంలో ఇప్పుడు నటించడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే ఈ సినిమాను కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకం పై నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనికి కన్ను కన్ను కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ దేసింగ్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇకపోతే ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనేను తీసుకోవాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తుందట.  అందులో భాగంగానే శింబు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా అయితే తనకు కథ నచ్చింది అని కానీ తనకు రూ.20 కోట్ల పారితోషకం ఇస్తే ఇందులో నటిస్తానని డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఇకపోతే దీపికా పదుకొనే ఒక సినిమాలో నటిస్తే 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది అదే ఇప్పుడు ఈ సినిమా కోసం రూ.20 కోట్ల డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ పారితోషకం ఎక్కువ కావడంతో మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో శింబు చిత్ర వర్గాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి



RRR Telugu Movie Review Rating

ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను దారుణంగా హించించారు.. కాజల్ షాకింగ్ కామెంట్స్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>