MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode80dc517-8c13-434b-9153-f848a369a5e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode80dc517-8c13-434b-9153-f848a369a5e0-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హీరోలతో పోటీ పడుతూ విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు బాలయ్య.అయితే బాలయ్య మరియు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూడవ సినిమా అఖండ. ఇక ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విడుదలై బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించాడు. తన మార్క్ డైలాగ్ ఫైట్లతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. tollywood{#}Balakrishna;Aly Khan;Saif Ali Khan;boyapati srinu;koratala siva;srikanth;lion;Legend;bollywood;Hero;Cinemaఅఖండ సినిమాలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో..!?అఖండ సినిమాలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో..!?tollywood{#}Balakrishna;Aly Khan;Saif Ali Khan;boyapati srinu;koratala siva;srikanth;lion;Legend;bollywood;Hero;CinemaThu, 18 May 2023 12:30:00 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హీరోలతో పోటీ పడుతూ విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు బాలయ్య.అయితే బాలయ్య మరియు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూడవ సినిమా అఖండ. ఇక ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకొని విడుదలై బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాతో బాలయ్య తన నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించాడు. తన మార్క్ డైలాగ్ ఫైట్లతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. 

అంతేకాదు బాలకృష్ణ నటించిన సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా  అఖండా సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాతో బాలకృష్ణ విజయం పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన విరసింహారెడ్డి సినిమాతో మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య వేసిన ఘోర పాత్రకి ఎంతటి గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో విలన్ గా నటించిన శ్రీకాంత్ కి సైతం అదేవిధంగా మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడూ సాఫ్ట్ గా కనిపించే హీరోలను ఒక్కసారిగా కరుడుగట్టిన విలన్స్ లాగా చూపించడం మన బోయపాటి శ్రీను స్టైల్.ఈ సినిమాలోనే కాదు గతంలో వచ్చిన లెజెండ్ సినిమాలు సైతం జగపతిబాబుని కూడా ఇలాగే చూపించాడు శ్రీను.

లెజెండ్ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు ప్రస్తుతం అన్ని విలన్ రోల్సే చేస్తున్నాడు. ఆ తర్వాత అఖండ సినిమాలో శ్రీకాంత్ పాత్రకి ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను అనుకున్నడట బోయపాటి. కానీ ఆ  సమయంలో ఆయన మరొక సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కొరటాల సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఒకవేళ బాలయ్య సినిమాలో విలన్ గా చేయడానికి ఒప్పుకొని ఉండుంటే ఈయనకి తెలుగులో మరింత గుర్తింపు వచ్చేదని అంటున్నారు ఫాన్స్. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..!!



RRR Telugu Movie Review Rating

వామ్మో విజయ్ ఒక్కో సినిమాకి అంత తీసుకుంటాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>