NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/laugh-e9f49c26-0d27-488b-b481-c5a6f2afb9d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/laugh-e9f49c26-0d27-488b-b481-c5a6f2afb9d6-415x250-IndiaHerald.jpgనవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అని అంటూ ఉంటారు పెద్దలు. ఈ చిన్నీ జీవితంలో కష్టాల గురించి నష్టాల గురించి ఆలోచిస్తూ బాధపడకుండా ఇక ఎప్పుడూ నవ్వుతూ.. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తే కాస్త ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అని ఒకప్పుడు పెద్దలు అనేవారు. కానీ ఇప్పుడు అదే నవ్వు మనిషి ఆరోగ్యానికి మేలు అనే విధంగా మారిపోయింది. ఎందుకంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనస్ఫూర్తిగా సంతోషంగా మనిషి నవ్వడమే మరిచిపోయాడు అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిLaugh {#}Coronavirus;Japan;Governmentజపాన్ లో వింత పరిస్థితి.. నవ్వడం కోసం ట్రైనింగ్?జపాన్ లో వింత పరిస్థితి.. నవ్వడం కోసం ట్రైనింగ్?Laugh {#}Coronavirus;Japan;GovernmentThu, 18 May 2023 08:50:00 GMTనవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అని అంటూ ఉంటారు పెద్దలు. ఈ చిన్నీ జీవితంలో కష్టాల గురించి నష్టాల గురించి ఆలోచిస్తూ బాధపడకుండా ఇక ఎప్పుడూ నవ్వుతూ.. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తే కాస్త ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉంటారు. నవ్వు నాలుగు విధాల చేటు అని ఒకప్పుడు పెద్దలు అనేవారు. కానీ ఇప్పుడు అదే నవ్వు మనిషి ఆరోగ్యానికి మేలు అనే విధంగా మారిపోయింది. ఎందుకంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనస్ఫూర్తిగా సంతోషంగా మనిషి నవ్వడమే మరిచిపోయాడు అని చెప్పాలి.


 ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే అటు జపాన్లో మాత్రం మరింత వింతైన పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది తెలియని విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. బాడీ బిల్డింగ్ చేయడం విషయంలో లేదంటే యాక్టింగ్ చేయడం విషయంలో ట్రైనింగ్ తీసుకోవడం చూశాము. కానీ ఏకంగా నవ్వడం విషయంలో కూడా ట్రైనింగ్ తీసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా. నవ్వడం కోసం ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి.. ఇదేదో విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారు కదా.. జపాన్లో ఇదే పరిస్థితి నెలకొంది.



 కరోనా వైరస్ మహమ్మారి ఎంతోమందికి చిరునవ్వును దూరం చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే జపాన్ లో సుదీర్ఘ కాలం పాటు మాస్కులు తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి ప్రజలందరూ కూడా నవ్వడమే మర్చిపోయారట. దీంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమనగడంతో  ఇక నవ్వడం నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులకు హాజరవుతున్నట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి మొదట నేటిజన్స్ షాక్ అవుతున్న.. పాపం జపాన్ ప్రజలకు ఎంత కష్టమొచ్చిందో అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నవ్వడం కోసం ట్రైనింగ్ తీసుకోవడం అంటే అది నిజంగా విచిత్రమే కదా.



RRR Telugu Movie Review Rating

వరుణ్, లావణ్య పెళ్లిపై.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>