TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl2ee2f82c-3749-46bd-87f0-0db176908153-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsnl2ee2f82c-3749-46bd-87f0-0db176908153-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో రీఛార్జిల ధర ప్రతి ఒక్కరికి భారంగా మారుతోంది. ప్రస్తుతం అన్ని నెట్వర్క్ సంస్థలు కూడా కాస్త వ్యత్యాసంతో పలు రకాల రీఛార్జ్ ప్లాన్లను అమలులో ఉంచాయి.. బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం పలు రకాల బెస్ట్ ప్లాన్స్ అని కూడా అందిస్తోంది.. దాదాపుగా ఒక ఏడాది పాటు అందించి బెస్ట్ ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ చాలా తక్కువ ధరలో కాలింగ్ ,డేటా ,ఎస్ఎంఎస్ వంటి వాటిలను కూడా తీసుకురావడం జరిగింది. అతి తక్కువ ధరకే లభించే ఈ బెస్ట్ ప్లాన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ యొకBSNL{#}Manamబుల్లి పిట్ట: తక్కువ ధరకే ఏడాది బెస్ట్ ప్లాన్స్ అందిస్తున్న బిఎస్ఎన్ఎల్..!!బుల్లి పిట్ట: తక్కువ ధరకే ఏడాది బెస్ట్ ప్లాన్స్ అందిస్తున్న బిఎస్ఎన్ఎల్..!!BSNL{#}ManamThu, 18 May 2023 13:00:00 GMTఈ మధ్యకాలంలో రీఛార్జిల ధర ప్రతి ఒక్కరికి భారంగా మారుతోంది. ప్రస్తుతం అన్ని నెట్వర్క్ సంస్థలు కూడా కాస్త వ్యత్యాసంతో పలు రకాల రీఛార్జ్ ప్లాన్లను అమలులో ఉంచాయి.. బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం పలు రకాల బెస్ట్ ప్లాన్స్ అని కూడా అందిస్తోంది.. దాదాపుగా ఒక ఏడాది పాటు అందించి బెస్ట్ ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ చాలా తక్కువ ధరలో కాలింగ్ ,డేటా ,ఎస్ఎంఎస్ వంటి వాటిలను కూడా తీసుకురావడం జరిగింది. అతి తక్కువ ధరకే లభించే ఈ బెస్ట్ ప్లాన్ గురించి ఒకసారి తెలుసుకుందాం.


బిఎస్ఎన్ఎల్ యొక్క అదిరిపోయే ఈ ప్లాన్ ధర రూ.1,198 రూపాయలకే ఆల్ రౌండర్ ప్లాన్ గా అందిస్తోంది.. ఈ ప్లాన్లు మొదటి వరుసలో ఉంటుంది. ఈ ప్లాన్ తో ఒకసారి రీఛార్జ్ చేసినట్లయితే పూర్తిగా ఒక ఏడాది పాటు మనం ఎలాంటి రీఛార్జ్ లేకుండా ఉండవచ్చు.. మరి మనం ఈ ప్లాన్ వల్ల ఆఫర్లను ఏ విధంగా అందిస్తోంది బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒకసారి తెలుసుకుందాం.



బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.1,198 ప్లాన్స్ పూర్తిగా ఒక ఏడాది వ్యాలిడిటీతో ఉంటుంది నెలవారి ప్రయోజనాలతో ఈ ప్లాను తీసుకురావడం జరిగింది. అంటే నెల నెల కాలింగ్ డేటా మరియు ఇతర ప్రయోజనాలను కూడా యాడ్ చేస్తూ వస్తుందట. ఈ ప్లాన్ తో నెలకు 300 నిమిషాల కాలింగ్ మినిట్స్ చొప్పున 12 నెలల వరకు అందిస్తుంది ఇక అదేవిధంగా నెలకు 3gb హై స్పీడ్ డేటాను అందిస్తుంది నెలకు 30 SMS లను కూడా చొప్పున 12 నెలలకు అందిస్తూ ఉంటుంది బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్లాన్.. రూ.1,198 రూపాయల లెక్కన నెలకు విభజిస్తే కేవలం రూ .100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఇలా ఆల్రౌండర్ ప్లాంట్స్ కలిగిన రీఛార్జ్ ప్లాన్ ఇది అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

వామ్మో విజయ్ ఒక్కో సినిమాకి అంత తీసుకుంటాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>