MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pksdt568152ee-898d-4f9c-b3c5-5aabf4bc5df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pksdt568152ee-898d-4f9c-b3c5-5aabf4bc5df4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తు దూసుకుపోతున్నాడు.అందులో భాగంగా ఆయన వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఓ సినిమాను కూడా చేస్తున్నారు.మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇంకా నటుడు అయిన సముద్రఖని దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా ఒరిజినల్‌లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్‌ కూడా చేశారు. ఇక తPKSDT{#}CBN;Akkineni Nagarjuna;priya prakash varrier;raja;Remake;Gopala Gopala;Music;media;netizens;Evening;Samuthirakani;Tamil;thaman s;kalyan;Director;Hero;CinemaPKSDT సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన?PKSDT సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన?PKSDT{#}CBN;Akkineni Nagarjuna;priya prakash varrier;raja;Remake;Gopala Gopala;Music;media;netizens;Evening;Samuthirakani;Tamil;thaman s;kalyan;Director;Hero;CinemaThu, 18 May 2023 14:42:02 GMTటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తు దూసుకుపోతున్నాడు.అందులో భాగంగా ఆయన వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఓ సినిమాను కూడా చేస్తున్నారు.మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇంకా నటుడు అయిన సముద్రఖని  దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా ఒరిజినల్‌లో సముద్రఖని నటించడమే కాదు ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్‌ కూడా చేశారు. ఇక తమిళ్‌లో సముద్రఖని చేసిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా.. తంబి రామయ్య అనే మరో కీలక పాత్రలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్  నటిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గతంలో నటించిన గోపాల గోపాల సినిమాకు కాస్తా దగ్గరగా ఉంటుంది. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్‌ అండ్ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 4:14 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీని గురించి టీమ్ ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ తాజాగా ఈ ఈవిషయంలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. సాయంత్రం 4:14 గంటలకు ఫైర్ అంటూ అతను చెప్పుకొచ్చారు.


ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏమంటే.. ఈ సినిమాకు మొదట నాగార్జున సంతోషం సినిమాలో దేవుడే దిగి వచ్చిన అనే పాటను టైటిల్‌గా పెట్టనున్నారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు బ్రో అనే పేరు కంఫర్మ్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్‌ను పవన్‌ బ్రో అని పిలుస్తారట.అందుకే ఈ సినిమాకు బ్రో అని పెట్టారట.అంతేకాదు, ఈ పేరును టీం రిజిస్టేషన్ కూడా చేశారట.అయితే నెటిజన్స్ మాత్రం ఇదేంట్రా బాబు టైటిల్ మరి ఇంత ఘోరంగా ఉందని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.ప్రస్తుతం ఆయన ఓజీ షూటింగ్‌లో కూడా పాల్గోంటున్నారు. ఈ వినోదయ సీతమ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్ తేజ్, కేతికశర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళభరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్ ఇంకా రాజా చెంబోలు కూడా నటిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను దారుణంగా హించించారు.. కాజల్ షాకింగ్ కామెంట్స్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>