HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health768ab2a4-88e2-425f-8aa6-de874bf48a0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health768ab2a4-88e2-425f-8aa6-de874bf48a0e-415x250-IndiaHerald.jpgఇక నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో ఖచ్చితంగా ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.మీరు వాటిని కనుక నిర్లక్ష్యం చేస్తే అది మరింత ముదిరి ప్రాణాంతకం అవుతుంది.అయితే ప్రారంభంలోనే ఈ సంకేతాలను గుర్తించి తగిని చికిత్స తీసుకుంటే మాత్రం ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఈ నోటి క్యాన్సర్లు మీ నాలుకపై లేదా నాలుక కింద అభివృద్ధి చెందుతాయి. నోరు, చిగుళ్ళను కప్పే కణజాలం ఇంకా అలాగే నోటి వెనుక గొంతు ప్రాంతంలో వృద్ధి చెందుతాయి. ఈ క్యాన్సర్ అనేది మీ నోటిలోని వివిధ సంకేతాల ద్వారా కనిపించవచ్చు.health{#}Cancer;Manam;Chequeఈ సంకేతాలు ఉంటే ఖచ్చితంగా నోటి క్యాన్సర్ వచ్చినట్లే?ఈ సంకేతాలు ఉంటే ఖచ్చితంగా నోటి క్యాన్సర్ వచ్చినట్లే?health{#}Cancer;Manam;ChequeThu, 18 May 2023 09:17:18 GMTఇక నోటి క్యాన్సర్ వచ్చిన వారిలో ఖచ్చితంగా ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.మీరు వాటిని కనుక నిర్లక్ష్యం చేస్తే అది మరింత ముదిరి ప్రాణాంతకం అవుతుంది.అయితే ప్రారంభంలోనే ఈ సంకేతాలను గుర్తించి తగిని చికిత్స తీసుకుంటే మాత్రం ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఈ నోటి క్యాన్సర్లు మీ నాలుకపై లేదా నాలుక కింద అభివృద్ధి చెందుతాయి. నోరు, చిగుళ్ళను కప్పే కణజాలం ఇంకా అలాగే నోటి వెనుక గొంతు ప్రాంతంలో వృద్ధి చెందుతాయి. ఈ క్యాన్సర్ అనేది మీ నోటిలోని వివిధ సంకేతాల ద్వారా కనిపించవచ్చు. దీని గురించి మీరు సకాలంలో తెలుసుకుంటే రోగ నిర్ధారణ ఇంకా చికిత్సలో సహాయపడుతుంది. ప్రతి నెలా కనీసం ఒక్కసారైనా మీ నోటిని పరిశీలించి మీ నోట్లో ఎర్రటి పుండ్లు ఉన్నాయా? లేదా? అని చూడడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నోటి క్యాన్సర్‌ను సూచించే ఆ సంకేతాలు ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీ నోరు ఇంకా దవడ లేదా మెడలో ఎక్కడైనా సంభవించే ముద్ద లేదా వాపు, మెడలోని శోషరస గ్రంథుల్లో ఏవైనా స్థిరమైన గడ్డలు కనిపించకుండా పోయినా అసలు విస్మరించకూడదు. ముఖ్యంగా మీరు డాక్టర్‌తో చెక్ చేయించుకోవాలి. ఇంకా అలాగే నోటిలో ఎక్కడైనా అల్సర్లు లేదా ఎరుపు లేదా తెలుపు పాచెస్ ఉన్నాయా? అని కూడా తరచూ చెక్ చేయాలి. ఈ సంకేతాలనేవి కేవలం నోటి క్యాన్సర్ వల్ల మాత్రమే సంభవిస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇవి సకాలంలో తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మీ వైద్యునితో చెక్ చేయించుకోవడం ఉత్తమం.ఆహారాన్ని మింగడం ఇంకా ఆహారాన్ని నమలడం లేదా దవడ లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బందిని అనుభవించడం అనేవి కూడా నోటి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. మీకు దీర్ఘకాలిక గొంతునొప్పి లేదా మీ గొంతులో బొంగురుపోవడం ఆరు వారాల కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులు కలవడం చాలా ఉత్తమం.కాబట్టి పైన విషయాలు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి.



RRR Telugu Movie Review Rating

పవిత్ర తో పెళ్లి పై షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన నరేశ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>