Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3380b452-f973-4ccf-870e-10afe854c6fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3380b452-f973-4ccf-870e-10afe854c6fb-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ''పుష్ప ది రూల్'' ఈ సినిమా ''పుష్ప ది రైజ్'' సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.. అందుకే ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.పుష్ప రాజSocialstars lifestyle {#}raj;sukumar;Odisha;Heroine;Mythri Movie Makers;Bangkok;Darsakudu;Audience;Allu Arjun;Indian;India;Cinema;Director"పుష్ప ది రూల్" నుంచి బిగ్ అప్డేట్...!!"పుష్ప ది రూల్" నుంచి బిగ్ అప్డేట్...!!Socialstars lifestyle {#}raj;sukumar;Odisha;Heroine;Mythri Movie Makers;Bangkok;Darsakudu;Audience;Allu Arjun;Indian;India;Cinema;DirectorWed, 17 May 2023 11:56:12 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ''పుష్ప ది రూల్''

సినిమా ''పుష్ప ది రైజ్'' సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.. అందుకే ఈసారి భారీ ప్లానింగ్స్ తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది..

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.పుష్ప రాజ్ రాక కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సీక్వెల్ అల్లు అర్జున్ బర్త్ డే కానుక గా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.

వీటికి విశేష స్పందన అయితే లభించింది. అప్పటి నుండి ఈ సినిమా కోసం మరింత ఎదురు చూస్తున్నారట.. సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు అయితే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రజెంట్ ఈ సినిమా షూట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు అయితే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశా మరియు మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ ను ఓవర్సీస్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది... మరి ఇండియాలో షూట్ కంప్లీట్ చేయగానే యూరప్, బ్యాంకాక్ తదితర దేశాల్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం... అల్లు అర్జున్సినిమా కు అధికంగా డేట్స్ కేటాయించాడు. ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నాడు అల్లు అర్జున్. మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు అల్లుఅర్జున్.



RRR Telugu Movie Review Rating

తరుణ్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజారమణి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>