BusinessChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/moneyf8b123e4-911f-4356-b076-bc63022499b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/moneyf8b123e4-911f-4356-b076-bc63022499b1-415x250-IndiaHerald.jpgబాగా సంపాదించేసుకుని సెటిల్ పోయే క్రమంలో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ రేట్ల రూపంలో కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.‌ కానీ ఇప్పుడు మన బ్యాంకుల్లో వడ్డీ శాతం మహా అయితే ఏడు శాతం ఉంటుందని తెలుస్తుంది. గతంలో అయితే 11 శాతం వరకు ఉండేదనే విషయం తెలిసిందే. అలాగని ఎక్కువ వడ్డీ శాతం కోసం, ప్రైవేట్ బ్యాంకుల్లో వెయ్యాలనుకుందాం అనుకుంటే అక్కడ సెక్యూరిటీ లేదని, లేకపోవచ్చని అంటున్నారు. బాగా సంపాదించుకున్న తర్వాత కూర్చుని తినాలంటే ఎక్కడ ఆ పన్నులని, ఈ పన్నులనీ కట్టాల్MONEY{#}Indonesia;Brazil;Bangladesh;Russia;Mexico;Egypt;Korea; South;Argentina;Poland;Canada;Venezuela;Saudi Arabia;Hungary;Sweden;Maha;Israel;Ukraine;Pakistan;Indiaఆ దేశం వెళ్తే వడ్డీవ్యాపారంతో బతికేయొచ్చు?ఆ దేశం వెళ్తే వడ్డీవ్యాపారంతో బతికేయొచ్చు?MONEY{#}Indonesia;Brazil;Bangladesh;Russia;Mexico;Egypt;Korea; South;Argentina;Poland;Canada;Venezuela;Saudi Arabia;Hungary;Sweden;Maha;Israel;Ukraine;Pakistan;IndiaWed, 17 May 2023 12:00:00 GMTబాగా సంపాదించేసుకుని సెటిల్ పోయే క్రమంలో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ రేట్ల రూపంలో కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.‌ కానీ ఇప్పుడు మన బ్యాంకుల్లో వడ్డీ శాతం మహా అయితే ఏడు శాతం ఉంటుందని తెలుస్తుంది. గతంలో అయితే 11 శాతం వరకు ఉండేదనే విషయం తెలిసిందే. అలాగని ఎక్కువ వడ్డీ శాతం కోసం,  ప్రైవేట్ బ్యాంకుల్లో వెయ్యాలనుకుందాం అనుకుంటే అక్కడ సెక్యూరిటీ  లేదని, లేకపోవచ్చని అంటున్నారు.


బాగా సంపాదించుకున్న తర్వాత కూర్చుని తినాలంటే ఎక్కడ ఆ పన్నులని, ఈ పన్నులనీ కట్టాల్సి వస్తుందో అని ఒక కంగారు కొంతమందికి. ఒక ముక్కలో చెప్పాలంటే ఎంత డబ్బు సంపాదించినా ఈ రకంగా వాళ్ళకి ప్రశాంతత అయితే ఉండదని తెలుస్తుంది. మరి సుఖపడడానికి సరిపోయేంత సంపాదించుకున్నాక ఇక్కడ సుఖపడలేకపోతున్నప్పుడు మరి ఇంకా ఎక్కడికి వెళ్లాలి అనే ప్రశ్న వస్తుంది చాలామందికి. అలాంటి వారి కోసమే ఉంది అర్జెంటీనా దేశం.


అక్కడ బ్యాంకుల్లో 100 కి 85.98% వరకు వడ్డీని ఇస్తారన్నట్లుగా తెలుస్తుంది. అంటే వందకి 180 రూపాయల వడ్డీ వస్తుందని తెలుస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్లి సుఖంగా ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు. ఇలా వడ్డీ రేట్లు ఎక్కువగా  ఇచ్చే దేశాలు కొన్ని ఉన్నాయట. అవి వరుసగా వెనిజులా 36%,  ఉక్రెయిన్ 13.2%, హంగేరి 12.5%, ఈజిప్ట్ 10.8%, బ్రెజిల్ 10.31%, పాకిస్తాన్ 7.21%, టర్కీ7%, భారత్ 7%, పోలాండ్ మనకన్నా తక్కువ వడ్డీ రేటు తో 6.2% ఇస్తున్నాయట.


రొమేనియా 6%,  దక్షిణ ఆఫ్రికా 5.69%, రష్యా 5.81 %, బంగ్లాదేశ్ 5.42%, ఇండోనేషియా 5%, కెనడా 5.64% , మెక్సికో 4.3%, దక్షిణ కొరియా 4.16%, ఇజ్రాయిల్ 3.84%, బ్రిటన్ 3.75%, సౌదీ అరేబియా 3.7%, స్వీడన్ 3.2% వడ్డీ రేట్లు ఇస్తాయని తెలుస్తుంది. కాబట్టి ఎవరికీ నచ్చిన ప్లేస్ కి వాళ్ళు వెళ్లి హ్యాపీగా బ్రతికేయచ్చని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

తరుణ్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజారమణి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>