MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithuf6699005-ddb3-4f41-b04b-ddc119200e87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaithuf6699005-ddb3-4f41-b04b-ddc119200e87-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే Chaithu{#}priyamani;venkat prabhu;Yuva;Naga Chaitanya;raja;shankar;Heroine;Telugu;Tamil;Cinema;Music;Box office4 రోజుల్లో "కస్టడీ" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!4 రోజుల్లో "కస్టడీ" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Chaithu{#}priyamani;venkat prabhu;Yuva;Naga Chaitanya;raja;shankar;Heroine;Telugu;Tamil;Cinema;Music;Box officeWed, 17 May 2023 09:00:00 GMTటాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించగా ... అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం భారీ కలెక్షన్ లు దక్కడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా 4 రోజుల్లో రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మొదటి రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ ... 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.06 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.54 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రాక ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.37 కోట్ల షేర్ ... 11.40 కోట్ల గ్రాస్ కలెక్షన్.లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

త్వరలోనే డాన్ -3 హీరో ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>