Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-sentiment-akkineni-herolaki-assalu-kalisi-ravadam-ledab3bdf92b-98d5-46a8-8844-295490328ef2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-sentiment-akkineni-herolaki-assalu-kalisi-ravadam-ledab3bdf92b-98d5-46a8-8844-295490328ef2-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ కి ఎంతో మంచి క్రేజ్ ఉంది వరుసగా రెండు తరాలకి సంభందించిన హీరోలు ఇండస్ట్రీ లో టాప్ హీరోలు గా అయితే దూసుకుపోయారు కానీ మూడో తరం లో అంత పెద్ద స్టార్ అయ్యే హీరో ఇప్పటి వరకు లేరు అనే చెప్పవచ్చు....ఇక నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య అఖిల్ తో కలిపి ముగ్గురు కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ, ముగ్గురికీ సరైన హిట్ మాత్రం రావడం లేదు. నాగార్జున నుంచి చివరిగా వచ్చిన చిత్రాలు వైల్డ్ డాగ్, ది ఘోస్ట్. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్Socialstars lifestyle {#}Naga Chaitanya;akhil akkineni;arvind swamy;surender reddy;venkat prabhu;Thriller;Sakshi;Chiranjeevi;Tamil;Industry;Akkineni Nagarjuna;Telugu;Hero;Heroine;Cinemaఆ సెంటిమెంట్ అక్కినేని హీరోలకు అస్సలు కలిసి రావడం లేదా...?ఆ సెంటిమెంట్ అక్కినేని హీరోలకు అస్సలు కలిసి రావడం లేదా...?Socialstars lifestyle {#}Naga Chaitanya;akhil akkineni;arvind swamy;surender reddy;venkat prabhu;Thriller;Sakshi;Chiranjeevi;Tamil;Industry;Akkineni Nagarjuna;Telugu;Hero;Heroine;CinemaWed, 17 May 2023 12:06:16 GMTఅక్కినేని ఫ్యామిలీ కి ఎంతో మంచి క్రేజ్ ఉంది వరుసగా రెండు తరాలకి సంభందించిన హీరోలు ఇండస్ట్రీ లో టాప్ హీరోలు గా అయితే దూసుకుపోయారు కానీ మూడో తరం లో అంత పెద్ద స్టార్ అయ్యే హీరో ఇప్పటి వరకు లేరు అనే చెప్పవచ్చు....ఇక నాగార్జున  కొడుకులు అయిన నాగచైతన్య అఖిల్ తో కలిపి ముగ్గురు కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.

కానీ, ముగ్గురికీ సరైన హిట్ మాత్రం రావడం లేదు. నాగార్జున నుంచి చివరిగా వచ్చిన చిత్రాలు వైల్డ్ డాగ్, ది ఘోస్ట్. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయి.

అలాగే అఖిల్  రీసెంట్ గా `ఏజెంట్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడట.. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. అనేక వాయిదాల అనంతరం గత నెల విడుదల అయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది...

ఇక థ్యాంక్యూ ఫ్లాప్ తర్వాత అక్కినేని నాగచైతన్య `కస్టడీ`మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా అయితే నటించింది. అరవింద్ స్వామి విలన్ గా చేశారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోవడంతో విఫలం అయింది. అయితే వరుస ఫ్లాపుల నేపథ్యంలోనే ఓ బ్యాడ్ సెంటిమెంట్ తెరపైకి వచ్చిందట.... అదేంటంటే.. అక్కినేని హీరోలకు ఇంగ్లీష్ టైటిల్స్ అస్సలు కలిసిరావడం లేదని, అవే వారికి శాపంగా మారాయంటూ అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా గమనించినట్లైతే.. అక్కినేని హీరోలు ఇంగ్లీష్ టైటిల్స్ తో చేసిన చిత్రాల్లో అత్యధిక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయట.. ఈ లిస్ట్ లో ది ఘోస్ట్, వైల్డ్ డాగ్, ఆఫీసర్, హలో, ఏజెంట్, థ్యాంక్యూ, కస్టడీ వంటి సినిమాలు ఉన్నాయి. దీంతో ఇంగ్లీష్ టైటిల్స్ అక్కినేని హీరోలకు కలిసిరావడం లేదు అన్న సెంటిమెంట్ కూడా బలపడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ ఇంగ్లీష్ టైటిల్స్ ని పక్కన పెట్టి.. తెలుగు టైటిల్స్ తో సినిమాలు చేయమని ఫ్యాన్స్ కూడా అక్కినేని హీరోలకు సూచిస్తున్నారని తెలుస్తుంది.…



RRR Telugu Movie Review Rating

తరుణ్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజారమణి...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>