Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-lavanya-tripathi-love-story9dc2d0a4-eacd-4769-a365-9bf1d97956a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej-lavanya-tripathi-love-story9dc2d0a4-eacd-4769-a365-9bf1d97956a8-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో కొద్దిరోజులుగా వస్తున్న రూమర్స్ చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరు లవ్ లో ఉన్నారని వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నా ఎవరు నోరు విప్పలేదు. లావణ్య అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో వరుణ్ తేజ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ మెగా హీరో మాత్రం Varun Tej {#}Josh;Mister;varun sandesh;varun tej;prince;marriage;Hero;Love;media;News;Heroine;Audience;Yevaru;nagaహీరోయిన్ తో వరుణ్ తేజ్ పెళ్లి.. ఈ సైలెన్స్ ఎందుకు..?హీరోయిన్ తో వరుణ్ తేజ్ పెళ్లి.. ఈ సైలెన్స్ ఎందుకు..?Varun Tej {#}Josh;Mister;varun sandesh;varun tej;prince;marriage;Hero;Love;media;News;Heroine;Audience;Yevaru;nagaWed, 17 May 2023 22:53:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో కొద్దిరోజులుగా వస్తున్న రూమర్స్ చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరు లవ్ లో ఉన్నారని వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నా ఎవరు నోరు విప్పలేదు. లావణ్య అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో వరుణ్ తేజ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ మెగా హీరో మాత్రం నో కామెంట్ అన్నట్టు ఉన్నాడు. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు పెళ్లి రెడీ అంటూ మరోసారి న్యూస్ వైరల్ గా మారింది.

అసలు ఇంతకీ ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది మాత్రం తెలియట్లేదు. ఈసారి నాగ బాబు కూడా వరుణ్ తేజ్ లావణల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నాఉ. మరి ఈ విషయంపై మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. వరుణ్ తేజ్ లావణ్య కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతుందని అంటున్నారు. కెరీర్ పరంగా లావణ్య అంత జోష్ ఏమి లేదు. వరుణ్ తేజ్ కూడా గని ఫ్లాప్ తో డీలా పడ్డాడు.

ప్రస్తుతం ఇద్దరు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ వీరిద్దరి గురించి ఈ వార్తలు మాత్రం ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉన్నాయి. వరుణ్ తేజ్, లావణ్యల మధ్య నిజంగానే ఏమైనా ఉందా లేదా ఇదంతా మీడియా సృష్టేనా అన్నది తెలియాల్సి ఉంది. మెగా హీరోల పెళ్లి విషయంలో వస్తున్న ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ లో కూడా కంగారు మొదలైంది. వాళ్లు మాత్రం హీరోయిన్ తో లవ్ వద్దనే అంటున్నారు. ఇంతకీ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అని ప్రేక్షకులు కూడా ఆలోచిస్తున్నారు.





RRR Telugu Movie Review Rating

సిద్ధు సినిమాకు సైన్ చేసిన సమంత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>