MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/santhosh-shobanf329cef7-7f37-4f07-9464-6eae45cdff8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/santhosh-shobanf329cef7-7f37-4f07-9464-6eae45cdff8a-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా కళ్యాణం కమనీయం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాకSanthosh shoban{#}malavika nair;nandini reddy;santosh sobhan;Makar Sakranti;Yuva;Posters;January;marriage;Hero;shankar;Heroine;Telugu;Cinema;cinema theater;Music;Box office"అన్ని మంచి శకునములే" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"అన్ని మంచి శకునములే" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Santhosh shoban{#}malavika nair;nandini reddy;santosh sobhan;Makar Sakranti;Yuva;Posters;January;marriage;Hero;shankar;Heroine;Telugu;Cinema;cinema theater;Music;Box officeWed, 17 May 2023 05:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆఖరుగా కళ్యాణం కమనీయం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా కళ్యాణం కమనీయం సినిమాతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ యువ హీరో తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అన్ని మంచి శకునములే అనే సినిమాలో హీరో గా నటించాడు. మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో ... లేదో చూడాలి.


RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : చంద్రబాబు గాలం నుండి జూనియర్ తప్పించుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>