MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-308328f79e-6521-4d72-8806-7388e444de61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-308328f79e-6521-4d72-8806-7388e444de61-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పెద్ద గ్లోబల్ హిట్ ని అందుకున్నాడు.పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి పెద్ద గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా NTR30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం NTR30 వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ని జరుపుకుంటోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆNTR 30{#}koratala siva;tara;ram pothineni;NTR;Rajamouli;Blockbuster hit;India;Jr NTR;Industry;Posters;Hero;BEAUTY;Director;bollywood;News;Tamil;Cinemaదేవర: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న టైటిల్?దేవర: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న టైటిల్?NTR 30{#}koratala siva;tara;ram pothineni;NTR;Rajamouli;Blockbuster hit;India;Jr NTR;Industry;Posters;Hero;BEAUTY;Director;bollywood;News;Tamil;CinemaWed, 17 May 2023 19:23:13 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పెద్ద గ్లోబల్ హిట్ ని అందుకున్నాడు.పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి పెద్ద గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా NTR30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం NTR30 వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ని జరుపుకుంటోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు ఇంకా బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీ కపూర్ కి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.


తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికర న్యూస్ బాగా వినిపిస్తోంది. మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా NTR30 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ విడుదల చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. NTR30గా చెప్పుకుంటున్న సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ టైటిల్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది. ఇక ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్.. ఇప్పుడు మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారట.హైదరాబాద్ లోనే ఒక స్పెషల్ సెట్ ని వేసి.. అక్కడ యాక్షన్ సీన్స్ ను తీయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. NTR30 సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు.



RRR Telugu Movie Review Rating

దేవర: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న టైటిల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>