HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8c4b1821-dc8c-45a1-acd6-c4efda90d58c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8c4b1821-dc8c-45a1-acd6-c4efda90d58c-415x250-IndiaHerald.jpgఇక ఎన్నో యుగాల నుండి కొరియన్ ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వెదురు ఉప్పు. అంతేకాదు కొరియన్ ఔషదాల్లో ఒకటిగా చాలా రకాల వ్యాధులకు చికిత్స కోసం ఈ ఉప్పుని ఉపయోగిస్తారు. అయితే ఈ ఉప్పు బాగా ఖరీదైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉప్పు వేరియంట్‌ల నుండి ఈ ఉప్పు భిన్నంగా ఉంటుంది.ఇక వెదురు బొంగులను తీసుకుని లోపల సముద్రపు ఉప్పును నింపి..ఈ వెదురును నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్ద కాల్చి వెదురు ఉప్పును తయారు చేస్తారు.ఇంకా ఈ వెదురును కాల్చే ప్రక్రియలో వెదురులో ఉండే ఖనిజాలు ఉప్పు ఔషధాల గనిగా మారుస్తుంది. చాలాసార్లు కHEALTH{#}Potassium;Calcium;Cancer;Shakti;saltఈ ఉప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?ఈ ఉప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?HEALTH{#}Potassium;Calcium;Cancer;Shakti;saltMon, 15 May 2023 20:13:23 GMTఇక ఎన్నో యుగాల నుండి కొరియన్ ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం వెదురు ఉప్పు. అంతేకాదు కొరియన్ ఔషదాల్లో ఒకటిగా చాలా రకాల వ్యాధులకు చికిత్స కోసం ఈ ఉప్పుని ఉపయోగిస్తారు. అయితే ఈ ఉప్పు బాగా ఖరీదైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉప్పు వేరియంట్‌ల నుండి ఈ ఉప్పు భిన్నంగా ఉంటుంది.ఇక వెదురు బొంగులను తీసుకుని లోపల సముద్రపు ఉప్పును నింపి..ఈ వెదురును నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్ద కాల్చి వెదురు ఉప్పును తయారు చేస్తారు.ఇంకా ఈ వెదురును కాల్చే ప్రక్రియలో వెదురులో ఉండే ఖనిజాలు ఉప్పు ఔషధాల గనిగా మారుస్తుంది. చాలాసార్లు కాల్చిన తర్వాత ఉప్పు రంగు కూడా మారుతుంది. ఇక ఉప్పు రాతి రంగులోని ఉప్పుగా మారుతుంది. ఆ తరువాత ఈ ఉప్పుని చూర్ణం చేసి ప్యాక్ చేస్తారు.ఈ ప్రీమియం పర్పుల్ ఉప్పును అధిక ఉష్ణోగ్రత వద్ద 9 సార్లు వేడి చేసి తయారుచేస్తారు. ఈ ఉప్పు తయారీ ప్రక్రియకి దాదాపు 40-45 రోజుల సమయం పడుతుంది.ఈ వెదురు బొంగులను కాల్చే ప్రక్రియ 800 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది.


ఇలా వెదురు బొంగులను కాల్చే సమయంలో ప్రత్యేక బట్టీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక అత్యంత నిపుణులు ఈ వెదురు ఉప్పుని తయారు చేస్తారు.వెదురు ఉప్పు జీర్ణక్రియ, నోటి ఆరోగ్యం ఇంకా చర్మ సంరక్షణను మెరుగుపరుస్తుంది. శోథ నిరోధక లక్షణాలు అలాగే క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.వెదురు ఉప్పులో సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే ఇనుము, పొటాషియం ఇంకా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి , జీవక్రియను మెరుగుపరచడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఈ వెదురు ఉప్పులో బ్యాక్టీరియాను చంపే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది నోటిలో దాగిన క్రిములు ఇంకా బ్యాక్టీరియాను ఈ ఉప్పు చంపేసి.. నోటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.ఇంకా అంతేకాదు ఈ సాల్ట్ లో వేడిని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఉప్పు చాతీ మంట ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారికి అత్యంత సహాయకారిగా పని చేస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>