BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య జనాలను ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. అధిక బరువు వల్ల ఈరోజుల్లో చాలా మందికి కూడా హార్ట్ ఎటాక్స్‌, డయాబెటిస్ వంటి సమస్యలు ఈజీగా వస్తున్నాయి.అందువల్ల బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడితే చాలా స్పీడ్ గా బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి అధిక బరువును తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు ఇంకా దాల్చిన చెక్క పొడి 2 టీసHEALTH{#}Dry Fruits;Sugar;Evening;garlic;Green tea;Cinnamon;Heart;Manamఅధిక బరువు సమస్యని తరిమికొట్టే సింపుల్ టిప్స్?అధిక బరువు సమస్యని తరిమికొట్టే సింపుల్ టిప్స్?HEALTH{#}Dry Fruits;Sugar;Evening;garlic;Green tea;Cinnamon;Heart;ManamMon, 15 May 2023 17:23:09 GMTప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య జనాలను ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. అధిక బరువు వల్ల ఈరోజుల్లో చాలా మందికి కూడా హార్ట్ ఎటాక్స్‌, డయాబెటిస్ వంటి సమస్యలు ఈజీగా వస్తున్నాయి.అందువల్ల బరువును తగ్గించుకునేందుకు చాలా మంది ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడితే చాలా స్పీడ్ గా బరువు తగ్గవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి అధిక బరువును తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


యాపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు ఇంకా దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే చాలా ఈజీగా అధిక బరువు తగ్గుతారు. అలాగే నిత్యం ఉదయం ఇంకా సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలుపుకుని తాగితే అధిక బరువు ఈజీగా తగ్గుతుంది.


మీకు ఇష్టమైన ఏదైనా పండు రసాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగినా కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే ఎప్పుడూ ఇలా రెండు సార్లు తాగాలి. కానీ అందులో చక్కెర మాత్రం అస్సలు కలపరాదు.ఇంకా అలాగే గ్రీన్ టీ లో యాపిల్ సైడర్ వెనిగర్ ను కలుపుకుని తాగినా కూడా చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.అలాగే ఫ్రూట్ సలాడ్స్, వెల్లుల్లి రసంతో కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల కూడా చాలా ఈజీగా అధిక బరువు త్వరగా తగ్గుతారు.ఇంకా అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇంకా మధుమేహం, గుండె జబ్బులు అనేవి రాకుండా కూడా ఉంటాయి.కాబట్టి అధిక బరువు తగ్గాలని భావించేవారు ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చేయండి. చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.



RRR Telugu Movie Review Rating

హిందీ ఛత్రపతి డిజాస్టర్ తెలుగు హీరోలకి గుణపాఠం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>