Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saitej1b5b7c44-7dcb-40c8-8000-d00901ae0b37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saitej1b5b7c44-7dcb-40c8-8000-d00901ae0b37-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగానే హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు . అయితే అదే మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి హీరోయిన్గా రికార్డు సృష్టించింది మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక. ఇక ఇలా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు మాత్రం హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే మరికొన్ని సినిమాల్లో నటించి నిహారిక స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఈ హీరోయిన్ కి అటు పెద్దల సమక్షంలో పెళ్లి చేసేసారు. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంSaitej{#}niharika konidela;sai dharam tej;Nagababu;Chaitanya;Event;Hyderabad;marriage;Hero;Success;Heroine;Newsనిహారికకు.. కొత్త జీవితం ఇవ్వబోతున్న సాయిధరమ్ తేజ్?నిహారికకు.. కొత్త జీవితం ఇవ్వబోతున్న సాయిధరమ్ తేజ్?Saitej{#}niharika konidela;sai dharam tej;Nagababu;Chaitanya;Event;Hyderabad;marriage;Hero;Success;Heroine;NewsMon, 15 May 2023 10:30:00 GMTమెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగానే హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు . అయితే అదే మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి హీరోయిన్గా రికార్డు సృష్టించింది మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక. ఇక ఇలా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు మాత్రం హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే మరికొన్ని సినిమాల్లో నటించి నిహారిక స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఈ హీరోయిన్ కి అటు పెద్దల సమక్షంలో పెళ్లి చేసేసారు.



  చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక నిహారిక పెళ్లి జరిగిన నాటి నుంచి కూడా వీరి వైవాహిక జీవితంపై ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. అయితే ఇటీవల చైతన్య, నిహారిక విడాకులు తీసుకుంటున్నారు అంటూ మరో వార్త ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఒకవైపు నిహారిక ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా అవకాశాలు అందుకుంటుంది. నిహారిక నటించిన డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది అని చెప్పాలి.



 అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా సుప్రీం హీరో నిహారిక మేనబాబా సాయిధరమ్ తేజ్ రాబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా కన్ఫార్మ్ చేశారు.  అయితే ఇలా వెబ్ సిరీస్ ద్వారా కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న నిహారికకు తనదైన మద్దతు పలికి కొత్త బూస్టప్ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు రావడానికి ఒప్పుకున్నాడట. మరి ఈ వెబ్ సిరీస్ నిహారిక కెరియర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడండి.



RRR Telugu Movie Review Rating

మొత్తానికి మళ్లీ రామ్ దగ్గరకు చేరుకున్న పూరీ జగన్నాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>