MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-shesh99aaaf01-23fd-4ca9-ab3e-ff1f1e98d5e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adivi-shesh99aaaf01-23fd-4ca9-ab3e-ff1f1e98d5e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న అడవి శేష్ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన క్రియేటివిటీతో సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఈయన. తాజాగా ఇప్పుడు ఒక కార్యక్రమంలో రచయితలతో మాట్లాడిన ఈయన తాను చదువుకునే రోజుల్లో బాలకృష్ణ కారణంగా దెబ్బలు తిన్న కొన్ని సంఘటనలను గుర్తు చేశాడు. అయితే బాలకృష్ణ కారణంగా చిన్నతనంలో మా అమ్మ నాన్న నన్ను చాలా తిట్టేవారు .నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడిని.. స్కూల్ నుండి ఇంటికి వచ్చే సమయంలో ఒక పాట విన్నాను.. ఆ పాట నాకు చాAdivi Shesh{#}Vishakapatnam;Goodachari;School;Balakrishna;Father;Blockbuster hit;Success;Fidaa;bollywood;Cinemaబాలయ్య వల్ల వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్న అడవి శేష్..!?బాలయ్య వల్ల వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్న అడవి శేష్..!?Adivi Shesh{#}Vishakapatnam;Goodachari;School;Balakrishna;Father;Blockbuster hit;Success;Fidaa;bollywood;CinemaMon, 15 May 2023 15:38:34 GMTటాలీవుడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న అడవి శేష్ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన క్రియేటివిటీతో సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఈయన. తాజాగా ఇప్పుడు ఒక కార్యక్రమంలో రచయితలతో మాట్లాడిన ఈయన తాను చదువుకునే రోజుల్లో బాలకృష్ణ కారణంగా దెబ్బలు తిన్న కొన్ని సంఘటనలను గుర్తు చేశాడు. అయితే బాలకృష్ణ కారణంగా చిన్నతనంలో మా అమ్మ నాన్న నన్ను చాలా తిట్టేవారు .నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడిని.. స్కూల్ నుండి ఇంటికి వచ్చే సమయంలో ఒక పాట విన్నాను.. ఆ పాట నాకు చాలా నచ్చింది. 

తర్వాత ఆ పాటను.. హమ్ చేయడం మొదలుపెట్టాను.. అలానే పాడుతూ ఇంటికి వచ్చాను.. ఇక ఆ పాట విన్న మా అమ్మ నా చెయ్యి పట్టుకుంది.. ప్లేట్ తో నా తలపై గట్టిగా కొట్టింది.. ఇక ఆ పాట నాకు ఎప్పటికీ గుర్తుంది.. బాలకృష్ణ సినిమాలోని బీడీలు తాగండి బాబులు అనే పాట పాడినందుకు మా అమ్మ నన్ను తెగ కొట్టింది.. అంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు అడవి శేష్. తర్వాత మరో పాట పాడాను ముద్దు పాప పాడుతున్నప్పుడు మళ్లీ మా అమ్మ విన్నరు. అది విని మరోసారి కొట్టింది. అప్పటినుండి సినిమా పాటలు పాడడం పూర్తిగా మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. దీంతో అడవి శేష్ని చిన్నప్పుడు తల్లి కొట్టడానికి బాలకృష్ణనే కారణమంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 

ఇక అడివి శేష్ సినిమాల విషయానికి వస్తే సరైన కథలను ఎంచుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈయన. హిట్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సస్పెన్స్ త్రిల్లర్స్ కు పేరు పెట్టిన హీరోగా మారాడు. మేజర్ సినిమా సక్సెస్ తర్వాత సినిమాలలో నటిస్తూ పోతున్నాడు. ఈ సినిమాల సక్సెస్ తర్వాత ఈయనకి చాలా ప్రాజెక్టులు వచ్చాయి. కానీ చాలా వరకు అన్ని ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తాడు అడవి శేష్. ప్రస్తుతం గూఢచారి 2 సినిమాని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా సమాచారం. అందుకే ఏ ప్రాజెక్ట్ కూడా చేయడానికి సిద్ధంగా లేడట. ఇకపోతే అడవి శేష్ నటనకు బాలీవుడ్ సైతం ఫిదా అవడంగమనార్హం..!!



RRR Telugu Movie Review Rating

హిందీ ఛత్రపతి డిజాస్టర్ తెలుగు హీరోలకి గుణపాఠం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>