LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb6e6602d-ff33-4d64-9a59-229f46d37685-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb6e6602d-ff33-4d64-9a59-229f46d37685-415x250-IndiaHerald.jpgపిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారంగా పప్పు ధాన్యాలను ఇవ్వొచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ ఇంకా మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాల లోపాన్ని ఈజీగా తీరుస్తుంది. పప్పు మీ పిల్లల ఎదుగుదలకు ఇంకా ఆరోగ్యానికి దోహదపడుతుంది. పప్పు తినిపించడం ద్వారా ఎముకలు ఇంకా కండరాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.ఈ ఆహారం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.పిల్లలు తినే ఆహారంలో తృణ ధాన్యాలు కూడా ఉండేలా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పిల్లల్లో ఫైబర్ లోపం తీర్చడానికి ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల పిల్లల జీర్ణ వ్యHEALTH{#}Iron;Vitamin;Protiens;Magnesium;protein;Parents;Calciumపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి తినాలి?పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి తినాలి?HEALTH{#}Iron;Vitamin;Protiens;Magnesium;protein;Parents;CalciumMon, 15 May 2023 20:58:22 GMTచిన్న పిల్లలకు సరైన పోషకాలు అందిస్తే.. వారి పెద్దయ్యాక కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు.అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు ఇంకా అలాగే ఆరోగ్యానికి ఏ ఆహారాలు ఇవ్వాలి అనే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు.పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారంగా పప్పు ధాన్యాలను ఇవ్వొచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ ఇంకా మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాల లోపాన్ని ఈజీగా తీరుస్తుంది. పప్పు మీ పిల్లల ఎదుగుదలకు ఇంకా ఆరోగ్యానికి దోహదపడుతుంది. పప్పు తినిపించడం ద్వారా ఎముకలు ఇంకా కండరాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.ఈ ఆహారం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.పిల్లలు తినే ఆహారంలో తృణ ధాన్యాలు కూడా ఉండేలా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పిల్లల్లో ఫైబర్ లోపం తీర్చడానికి ఇవి చాలా అద్భుతంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తృణధాన్యాల్లో విటమిన్లు, ఖజినాలు, యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే ఇతర అవసరమైన పోషకాలు చాలానే ఉన్నాయి. ఇవి పిల్లల్లో ఐరన్ లోపం, రక్తహీనతను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది.పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వోట్స్ చాలా బాగా పని చేస్తాయి. 


ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ E, మెగ్నీషియం ఇంకా జింక్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్‌లో ఉండే పోషకాలు పిల్లల పెరుగుదల ఇంకా అభివృద్ధికి చాలా అవసరం. ఇంకా ఇది పిల్లల ఆరోగ్యాన్ని  కాపాడుతుంది.ఓట్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం సమస్య కూడా తగ్గుతుంది.పిల్లలకు  ఆరోగ్యం కోసం క్వినోవా కూడా తినిపించొచ్చు. ఇందులో విటమిన్లు, ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవా పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.ఇక పిల్లలకు పాలు, పనీర్, మజ్జిగ, పెరుగు వంటి పాల ఉత్పత్తులను ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే పాల ఉత్పత్తులలో కాల్షియం ఇంకా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి పిల్లల ఎముకలను చాలా దృఢంగా మారుస్తాయి.



RRR Telugu Movie Review Rating

లిమిట్స్ లేవంటున్న రామ్ పోతినేని..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>