BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2ba0dcef-c7d9-4f35-90dc-a88a06127955-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2ba0dcef-c7d9-4f35-90dc-a88a06127955-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో ఊబకాయం అనేది ప్రతి ఒక్కరికీ కూడా పెద్ద సమస్యగా మారింది.అసలు సమయపాలన లేకుండా తినడం ఇంకా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల శరీరంలో కొవ్వు చాలా ఈజీగా పేరుకుపోతుంది.క్రమంగా బెల్లీ ఫ్యాట్ కూడా బాగా పెరుగుతుంది. ఈ పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను చూసి భయంతో వ్యాయామం, డైట్ ని మొదలు పెడతారు. కానీ అందువల్ల వచ్చే ఫలితం మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటుంది.మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అది కూడా ఖచ్చితంగా 80 శాతం మాత్రమే తినాలి. ఆ తరువాత అస్సలు తినొద్దు.కడుపును కాస్త ఖాళీBEAUTY{#}Cholesterol;Shaktiస్లింగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి?స్లింగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి?BEAUTY{#}Cholesterol;ShaktiMon, 15 May 2023 21:10:32 GMTఈ రోజుల్లో ఊబకాయం అనేది ప్రతి ఒక్కరికీ కూడా పెద్ద సమస్యగా మారింది.అసలు సమయపాలన లేకుండా తినడం ఇంకా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల శరీరంలో కొవ్వు చాలా ఈజీగా పేరుకుపోతుంది.క్రమంగా బెల్లీ ఫ్యాట్ కూడా బాగా పెరుగుతుంది. ఈ పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను చూసి భయంతో వ్యాయామం, డైట్ ని మొదలు పెడతారు. కానీ అందువల్ల వచ్చే ఫలితం మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటుంది.మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అది కూడా ఖచ్చితంగా 80 శాతం మాత్రమే తినాలి. ఆ తరువాత అస్సలు తినొద్దు.కడుపును కాస్త ఖాళీగా ఉంచాలి. అందువల్ల ఆ ఆహారం చాలా త్వరగా జీర్ణం అవుతుంది. అది కొవ్వుకు బదులు శక్తిగా మారుస్తుంది.అలాగే మీరు తినే ప్లేట్ ఖచ్చితంగా చిన్నదిగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల.. పరిమితమైన ఆహారం మాత్రమే మీరు తీసుకోగలుగుతారు.


మీకు ఎక్కువ ఆకలి అనిపిస్తే.. మరోసారి కొంచెం తినొచ్చు. అయితే, మీరు తినే దానిపై ఖచ్చితంగా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా టీవీ, మొబైల్ చూస్తూ ఆహారం తింటారు. అలా చేయడం చాలా తప్పు. తినడానికి కూర్చున్నప్పుడు కేవలం మీ దృష్టి ఆహారంపై మాత్రమే ఉండాలి. ఇది  అత్యంత కీలకం. ఇలా చేయడం ద్వారా తినే ఆహారంపై చాలా అప్రమత్తంగా ఉంటారు. మీకు ఎంత అవసరమో.. అంతే తింటారు. అందువల్ల ఈజీగా బరువు కూడా తగ్గుతారు.ఇంకా అలాగే ఆహారాన్ని ఖచ్చితంగా కొంచెం కొంచెం తినాలి. ప్రతి ముద్దను కూడా ఎక్కువసార్లు నమిలి మింగాలి.ఎందుకంటే ఇలా చేయడం ద్వారా తినే ఆహారం అనేది సరిగా జీర్ణమవుతుంది. మీ శరీరానికి కూడా తగిన శక్తి అందుతుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. ఖచ్చితంగా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.



RRR Telugu Movie Review Rating

నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ విడుదల ఎప్పుడో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>