Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/0hotoc4ea066c-0440-4d13-a668-f8c61808b7d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/0hotoc4ea066c-0440-4d13-a668-f8c61808b7d7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ సెలెబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు లేదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయ్. ఇక ఇలాంటి ఫోటోలు చూసి అభిమానులకు కూడా తెగ సర్ప్రైజ్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఆ ఫోటోలలో ఉన్నది ఎవరో అనేది కొంతమంది గుర్తుపట్టేస్తుంటే.. ఇంకొన్ని ఫోటోలు చూసి అందులో ఉన్న సెలబ్రిటీలు ఎవరో అర్థం కాక తలగోక్కుంటున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చైల్డ్హుడ్ ఫోటో నే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైం0hoto{#}bhavana;sudigali sudheer;Comedy;Telugu;Yevaru;Cinemaఈ ఫోటోలో చిన్నోడిని గుర్తుపట్టారా.. బుల్లితెరపై స్టార్?ఈ ఫోటోలో చిన్నోడిని గుర్తుపట్టారా.. బుల్లితెరపై స్టార్?0hoto{#}bhavana;sudigali sudheer;Comedy;Telugu;Yevaru;CinemaMon, 15 May 2023 05:50:00 GMTప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ సెలెబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు లేదా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయ్. ఇక ఇలాంటి ఫోటోలు చూసి అభిమానులకు కూడా తెగ సర్ప్రైజ్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఆ ఫోటోలలో ఉన్నది ఎవరో అనేది కొంతమంది గుర్తుపట్టేస్తుంటే.. ఇంకొన్ని ఫోటోలు చూసి అందులో ఉన్న సెలబ్రిటీలు ఎవరో అర్థం కాక తలగోక్కుంటున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చైల్డ్హుడ్ ఫోటో నే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.



 ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడిని చూడగానే ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ అతను ఎవరు అన్న విషయం మాత్రం అంత తొందరగా గుర్తు రాదు. ప్రస్తుతం అతను బుల్లితెరపై స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు. తన కామెడీ టైమింగ్ తో ఒక రకంగా తెలుగు బుల్లితెరనే ఏలేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే స్మాల్ స్క్రీన్ తో  సరిపెట్టుకోకుండా వెండితెరపై కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొన్నటికి మొన్న ఒక కమర్షియల్ సినిమా చేసి మంచి హిట్టు అందుకున్నాడు.


 అతని పేరు వినిపించిందంటే చాలు అతను మనోడే అనే భావన అందరిలో కలుగుతూ ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. అతను ఎవరో కాదు సుడిగాలి సుదీర్. బుల్లితెరపై సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ జబర్దస్త్ తో పాటు పలు రియాలిటీ షోలో సందడి చేశాడు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ కారణంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక బుల్లితెరపై నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన సుధీర్ చిన్న చిన్న సినిమాలు చేశాడు. ఇక గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కమర్షియల్ సినిమా చేసినందుకు సిద్ధమవుతున్నాడు సుడిగాలి సుదీర్.



RRR Telugu Movie Review Rating

యానిమల్ ప్లానింగ్ ఆ రేంజ్ లోనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>