Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d850afac-ff5f-4c8a-867c-32ae1b81d258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d850afac-ff5f-4c8a-867c-32ae1b81d258-415x250-IndiaHerald.jpgశోభితా దూళిపాళ.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గూఢచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభితా.. ఆ తర్వాత బాలీవుడ్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంటోంది శోభితా. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది ఈ తెలుగు బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది. తాజాగా శోభితా దూళిపాళ బ్లాక్ కలర్ డ్రెస్సులో కనిపించి కవ్వించింది. ఎగిసిపడే యవ్వనాలతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ మిడ్డీలోSocialstars lifestyle {#}Aditya Roy Kapur;Anil Kapoor;Telugammayi;anil music;media;Goodachari;Hindi;BEAUTY;Telugu;bollywoodఇద్దరిమధ్య ఇరుక్కుపోయిన శోభితా ధూళిపాళ్ళ....!!ఇద్దరిమధ్య ఇరుక్కుపోయిన శోభితా ధూళిపాళ్ళ....!!Socialstars lifestyle {#}Aditya Roy Kapur;Anil Kapoor;Telugammayi;anil music;media;Goodachari;Hindi;BEAUTY;Telugu;bollywoodMon, 15 May 2023 20:02:33 GMTశోభితా దూళిపాళ.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గూఢచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభితా.. ఆ తర్వాత బాలీవుడ్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంటోంది శోభితా. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది ఈ తెలుగు బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది.

తాజాగా శోభితా దూళిపాళ బ్లాక్ కలర్ డ్రెస్సులో కనిపించి కవ్వించింది. ఎగిసిపడే యవ్వనాలతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ మిడ్డీలో ఈ బ్యూటీ చేసిన పరువాల ప్రదర్శన కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది.

తెనాలి ప్రాంతానికి చెందిన శోభితా దూళిపాళ మొదట హిందీ సినిమాల్లోనే నటించింది. ఆ తర్వాత అడవిశేష్ తెరకెక్కించిన గూఢచారి చిత్రంలో నటించి తెలుగు వారికి పరిచయమైంది. ఈ మూవీలో శోభితా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

శోభితా దూళిపాళ మొదటి నుండి తన ఫోకస్ ను బాలీవుడ్ పైనే పెడుతూ వస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే ఒకటి గూఢచారి కాగా మరొకటి మేజర్.

బాలీవుడ్ లో ఇప్పటికే అరడజనుకు పైగా హిందీ సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. తన అందంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా పొన్నియల్ సెల్వన్ -2 చిత్రంలో కనిపించింది శోభితా. పొన్నియన్ సెల్వన్ ప్రియురాలి పాత్రలో కనిపించి అలరించింది.

శోభితా దూళిపాళ నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ రానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శోభితా ఈ ఔట్ ఫిట్ లో కనిపించింది.

నైట్ మేనేజర్ నటులైన అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య నిలబడి ఉన్న ఫోటోలను శోభితా షేర్ చేసింది. ఇద్దరి ఆదిత్య రాయ్ కపూర్ ను శోభితా వెనక నుండి వాటేసుకోగా.. అనిల్ కపూర్ శోభితను వెనకనుండి హగ్ చేసుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>