MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas19a29602-f56e-4195-8a79-7380c7b45e64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas19a29602-f56e-4195-8a79-7380c7b45e64-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కే జీ ఎఫ్ చాప్టర్ 1 ... చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. కే జి ఎఫ్ మూవీ కి సంగీతం అంprabhas{#}Prabhas;Shruti Haasan;jagapati babu;prashanth neel;ravi anchor;cinema theater;september;Music;News;Prasanth Neel;India;Hero;Cinemaసలార్ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు... మరోసారి అధికారిక ప్రకటన చేసిన మూవీ బృందం..!సలార్ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు... మరోసారి అధికారిక ప్రకటన చేసిన మూవీ బృందం..!prabhas{#}Prabhas;Shruti Haasan;jagapati babu;prashanth neel;ravi anchor;cinema theater;september;Music;News;Prasanth Neel;India;Hero;CinemaMon, 15 May 2023 09:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కే జీ ఎఫ్ చాప్టర్ 1 ... చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా సూపర్  క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. 

కే జి ఎఫ్ మూవీ కి సంగీతం అందించి ఇండియా వైడ్ గ సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనునట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడం ... అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ మూవీ విడుదల పోస్ట్ పొన్ అయ్యే అవకాశం ఉంది అని అనేక వార్తలు తాజాగా బయటకు వచ్చాయి. దానితో స్పందించిన ఈ మూవీ బృందం తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ ... సలార్ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. సలార్ మూవీ ని ముందు చెప్పినటు వంటి తేదీ అయిన 28 సెప్టెంబర్ 2023 వ తేదీనే థియేటర్ లలో విడుదల చేస్తాం అని మరో సారి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.





RRR Telugu Movie Review Rating

ఆశ్చర్య పరుస్తున్న బిచ్చగాడు 2 మ్యానియా !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>