Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3635db65-15e1-4990-bc7d-0f98486c45c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3635db65-15e1-4990-bc7d-0f98486c45c5-415x250-IndiaHerald.jpgస్టేజీపై ఫుల్ గా కామెడీ చేస్తూ తెగ ఎంటర్ టైన్ చేసే రోహిణి.. సడన్ గా ఆస్పత్రిపై బెడ్ పై సీరియస్ కండీషన్ లో కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. ఏం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? ‘జబర్దస్త్’లో నవ్వుతూ, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ కనిపించిన రోహిణి ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది. ఈ ఫొటో చూసి ఫస్ట్ ఎవరూ నమ్మలేదు. కానీ స్వయంగా ఈమెనే పోస్ట్ చేసేసరికి ఏమైందా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దీంతో ఇన్ని రోజులు ఆ కష్టం భరిస్తూనే కామెడీ, డ్యాన్సులుSocialstars lifestyle {#}rohini;Bigboss;you tube;Accident;Ishtam;Leader;Comedyఅయ్యో!..జబర్దస్త్ ' రోహిణి ' కి ఏమైంది....!!అయ్యో!..జబర్దస్త్ ' రోహిణి ' కి ఏమైంది....!!Socialstars lifestyle {#}rohini;Bigboss;you tube;Accident;Ishtam;Leader;ComedyMon, 15 May 2023 11:21:31 GMTస్టేజీపై ఫుల్ గా కామెడీ చేస్తూ తెగ ఎంటర్ టైన్ చేసే రోహిణి.. సడన్ గా ఆస్పత్రిపై బెడ్ పై సీరియస్ కండీషన్ లో కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. ఏం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

‘జబర్దస్త్’లో నవ్వుతూ, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ కనిపించిన రోహిణి ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది. ఈ ఫొటో చూసి ఫస్ట్ ఎవరూ నమ్మలేదు. కానీ స్వయంగా ఈమెనే పోస్ట్ చేసేసరికి ఏమైందా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దీంతో ఇన్ని రోజులు ఆ కష్టం భరిస్తూనే కామెడీ, డ్యాన్సులు చేసిందా అని అవాక్కవుతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ రోహిణికి ఏమైంది?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో నటిగా పరిచయమైన రోహిణి ఆ తర్వాత పలు సీరియల్స్ లో కామెడీ తరహా రోల్స్ చేసి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓవైపు ‘జబర్దస్త్’లో టీమ్ లీడర్ గా చేస్తూనే, మరోవైపు సినిమాల్లో అద్భుతమైన కామెడీ పాత్రలు చేస్తూ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. అంతకు ముందు బిగ్ బాస్ సీజన్ లోనూ పాల్గొని క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ లోనూ పనిమనిషి రోల్ లో తెగ నవ్వించింది. అలాంటి రోహిణి సడన్ గా ఆస్పత్రిలో పేషెంట్ గా బెడ్ పై ఉన్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ షాకయ్యారు.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోహిణి లైఫ్ లోనూ అలాంటి కష్టాలు ఉన్నాయి. తాజాగా ఆమెనే తన యూట్యూబ్ ఛానెల్ లో వీటిని బయటపెట్టింది. ఆమె చెప్పిన దాని ప్రకారం.. 2016లో జరిగిన యాక్సిడెంట్ వల్ల రోహిణి కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పట్లోనే సర్జరీ చేసి రాడ్ పెట్టారు. దెబ్బ నయమైనప్పటికీ రాడ్ అలానే లోపల ఉంది. దీంతో షోల్లో డ్యాన్స్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కాలు నొప్పిగా ఉన్నప్పటికీ స్టెప్పులు వేశానని రోహిణి చెప్పుకొచ్చింది. చాలా ఏళ్లు గడిచింది కదా అని రాడ్ తీయించేద్దామని ఆస్పత్రికి వెళ్లింది.

అయితే డాక్టర్లు రాడ్ తీద్దామని ప్రయత్నించినా కుదర్లేదు. ఎముక లోపల రాడ్ బాగా కూరుకుపోయిందని వైద్యులు చెప్పారు. బలవంతంగా బయటకు తీస్తే ఎముక దెబ్బతిని విరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. రాడ్ ని అలాగే వదిలేయడం మంచిదని సలహా ఇచ్చారు. దీంతో అనవసరంగా ఆస్పత్రికి అది కూడా ఈ టైమ్ లో వెళ్లాలని రోహిణి బాధపడుతోంది. ఇక ఇదంతా చూసిన ఆమె ఫాలోవర్స్ త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. రోహిణి స్టోరీ విన్న తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.



RRR Telugu Movie Review Rating

మొత్తానికి మళ్లీ రామ్ దగ్గరకు చేరుకున్న పూరీ జగన్నాథ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>